ఈ IPSకు సలాం చేయాల్సిందే..!
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఈ IPSకు సలాం చేయాల్సిందే..!

    ఈ IPSకు సలాం చేయాల్సిందే..!

    June 27, 2023

    Courtesy Twitter:@ipsanukriti14

    [VIDEO](url): యూపీకి చెందిన యువ ఐపీఎస్‌ అధికారిణి అనుకృతి శర్మ ఓ వృద్ధురాలి ముఖంలో చిరునవ్వుకు కారణమయ్యారు. నూర్జహాన్‌(70) అనే వృద్ధురాలి ఇంటికి అనుకృతి దగ్గరుండి విద్యుత్‌ సదుపాయం అందించారు. ఆమె ఇంట్లో లైట్‌ వెలగగానే అటు అను ముఖంలో.. ఇటు బామ్మ ముఖంలో సంతోషం ఒక్కసారిగా వెల్లివిరిసింది. ఆ సంతోష కాంతుల్ని ట్విటర్‌ ద్వారా ఆమె పంచుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version