గద్దర్ నటించిన ఫస్ట్ సినిమా ఇదే!
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • గద్దర్ నటించిన ఫస్ట్ సినిమా ఇదే!

    గద్దర్ నటించిన ఫస్ట్ సినిమా ఇదే!

    August 6, 2023

    ప్రజా యుద్ధ నౌక గద్దర్ సినీరంగంలోనూ తనదైన ముద్ర వేశారు. తన పాటల పదునుతో సామాజిక స్పృహ కల్పించారు. తొలిసారి ఆయన 1979లో విడుదలైన ‘మా భూమి’ సినిమాలో బండెనక బండి కట్టి పాటలో కనిపించారు. ఆతర్వాత ‘ఒరేయ్ రిక్షా’ మూవీలో ‘నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లెమా’ పాటను రాశారు. అమ్మ తెలంగాణమా, జైభోలో తెలంగాణ సినిమాలో పొడుస్తున్న పొద్దుమీద వంటి పాటలు తెలంగాణ ఉద్యమానికి మరింత ఊపుతెచ్చాయి. నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లెమా’ పాటకు నంది అవార్డు వచ్చినా ఆ అవార్డును ఆయన తిరస్కరించారు.

    Maa Bhoomi   Bandenaka Bandi Katti
    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version