కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) గురించి మీకు తెలియని టాప్ సీక్రెట్స్
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) గురించి మీకు తెలియని టాప్ సీక్రెట్స్

    కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) గురించి మీకు తెలియని టాప్ సీక్రెట్స్

    March 21, 2024

    సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అయిన కిరణ్ అబ్బవరం.. సినిమాలపై మక్కువతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. కొద్దికాలంలోనే నటుడిగా ప్రేక్షకులకు దగ్గరయ్యాడు.  ‘ఎస్‌ఆర్‌ కళ్యాణమండపం’ చిత్రం ద్వారా గుర్తింపు పొందాడు. ఈ సినిమా మంచి విజయం సాధించింది. ‘వినరో భాగ్యము విష్ణుకథ‘, మీటర్, రూల్స్ రంజన్ వంటి చిత్రాలతో ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. టాలీవుడ్‌లో రైజింగ్ స్టార్‌గా గుర్తింపు పొందిన కిరణ్ అబ్బవరం గురించి చాల మందికి తెలియని కొన్ని విషయాలు ఇప్పుడు చూద్దాం.

    కిరణ్ అబ్బవరం ఎత్తు ఎంత?

    5 అడుగుల 10 అంగుళాలు

    కిరణ్ అబ్బవరంతొలి సినిమా?

    రాజా గారు రాణి వారు

    కిరణ్ అబ్బవరం ఎక్కడ పుట్టాడు?

    రాయచోటి, ఆంధ్రప్రదేశ్

    కిరణ్ అబ్బవరం పుట్టిన తేదీ ఎప్పుడు?

    1992, జులై 15

    కిరణ్ అబ్బవరం వివాహం అయిందా?

    ఇంకా జరగలేదు.

    కిరణ్ అబ్బవరంకు లవర్ ఉందా?

    తెలియదు

    కిరణ్ అబ్బవరం ఫెవరెట్ హీరో?

    మెగాస్టార్ చిరంజీవి

    కిరణ్ అబ్బవరం తొలి హిట్ సినిమా?

    SR కళ్యాణమండంపం చిత్రం నటుడిగా మంచి గుర్తింపు ఇచ్చింది.

    కిరణ్ అబ్బవరంకు ఇష్టమైన కలర్?

    బ్లాక్

    కిరణ్ అబ్బవరం తల్లిదండ్రుల పేరు?

    తన తల్లిదండ్రులు వ్యవసాయం చేస్తారని కిరణ్ చెప్పాడు. 

    కిరణ్ అబ్బవరానికి ఇష్టమైన ప్రదేశం?

    రాయచోటి

    కిరణ్ అబ్బవరం ఏం చదివాడు?

    ఇంజనీరింగ్, సినిమాల్లోకి రాకముందు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేశాడు.

    కిరణ్ అబ్బవరం అభిరుచులు?

    సినిమాలు చూడటం, కథలు రాయడం

    కిరణ్ అబ్బవరం ఎన్ని సినిమాల్లో నటించాడు?

    2024 వరకు 8 సినిమాల్లో నటించాడు. 

    కిరణ్ అబ్బవరానికి ఇష్టమైన ఆహారం?

    బిర్యాని

    కిరణ్ అబ్బవరం సినిమాకి ఎంత తీసుకుంటాడు?

    వరుస ఫ్లాప్స్ వల్ల తాను రెమ్యూనరేషన్ తీసుకోవడం లేదని.. సినిమా హిట్ అయితే మాత్రం లాభాల్లో వాటా తీసుకుంటున్నట్లు చెప్పాడు. ఇదివరకు సినిమాకు రూ.1.5కోట్లు తీసుకునే వాడు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version