తమన్నా భాటియా గురించి మీకు తెలియని టాప్ సీక్రెట్స్
 • Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • తమన్నా భాటియా గురించి మీకు తెలియని టాప్ సీక్రెట్స్

  తమన్నా భాటియా గురించి మీకు తెలియని టాప్ సీక్రెట్స్

  April 16, 2024

  తమన్నా భాటియా ప్రస్తుతం అవకాశాలపరంగా మంచి స్వింగ్‌లో ఉన్న హీరోయిన్,  తెలుగు, తమిళం, హిందీ చిత్రాల్లో ప్రధానంగా నటిస్తోంది. ఇప్పటి వరకు 70కి పైగా చిత్రాల్లో నటించింది. తెలుగులో శ్రీ(2005) చిత్రంతో ఆరంగేట్రం చేసిన ఈ మిల్క్ బ్యూటీ… ఆ తర్వాత హ్యాపీ డైస్(2007) చిత్రం ద్వారా గుర్తింపు పొందింది. కొంచెం ఇష్టం కొంచెం కష్టం (2009), 100% లవ్ (2011), ఊసరవెల్లి (2011), రచ్చ (2012), తడాఖా (2013), బాహుబలి: ది బిగినింగ్ (2015), బెంగాల్ టైగర్ (2015) హిట్ చిత్రాల్లో నటించింది. తెలుగులో అవకాశాలు తగ్గడంతో బాలీవుడ్‌కు వెళ్లి అక్కడ రాణిస్తోంది. ఇటీవల లస్ట్ స్టోరీస్2లో నటించి గ్లామర్ షోతో అదరగొట్టింది. అయితే తమన్నా గురించి చాలా మందికి తెలియని కొన్ని(Some Lesser Known Facts About Tamannaah Bhatia) ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు చూద్దాం.

  తమన్నా భాటియా ఎవరు?

  తమన్నా భాటియా భారతీయ నటి. తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో నటించి స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది.

  తమన్నా దేనికి ఫేమస్?

  తమన్నా భాటియా.. హ్యాపీడేస్, బాహుబలి, F2 వంటి హిట్ చిత్రాల ద్వారా గుర్తింపు పొందింది.

  తమన్నా భాటియా వయస్సు ఎంత?

  డిసెంబర్ 21, 1989లో జన్మించింది. ఆమె వయస్సు  34 సంవత్సరాలు 

  తమన్నా భాటియా ముద్దు పేరు?

  తమ్మి, మిల్క్ బ్యూటీ

  తమన్నా భాటియా ఎత్తు ఎంత?

  5 అడుగుల 5 అంగుళాలు 

  తమన్నా భాటియా ఎక్కడ పుట్టింది?

  ముంబై

  తమన్నా భాటియాకు వివాహం అయిందా?

  ఇంకా కాలేదు

  తమన్నా భాటియా అభిరుచులు?

  డ్యాన్సింగ్, కవితలు రాయడం

  తమన్నా భాటియా ఇష్టమైన ఆహారం?

  హైదరాబాద్ బిర్యాని

  తమన్నా భాటియా అభిమాన నటుడు?

  మహేష్ బాబు, హృతిక్ రోషన్

  తమన్నా భాటియా తొలి సినిమా?

  చాంద్ సా రోషన్ చెహరా

  తమన్నా భాటియా నటించిన తొలి తెలుగు సినిమా?

  శ్రీ

  తమన్నా భాటియా ఏం చదివింది?

  BA చదివింది

  తమన్నా భాటియా పారితోషికం ఎంత?

  తమన్నా భాటియా ఒక్కొ సినిమాకు రూ.4 కోట్లు- రూ.5కోట్ల వరకు ఛార్జ్ చేస్తోంది.

  తమన్నా భాటియా తల్లిదండ్రుల పేర్లు?

  సంతోష్ భాటియా, రజని భాటియా

  తమన్నా భాటియాకు అఫైర్స్ ఉన్నాయా?

  తమన్నా భాటియా తొలుత క్రికెటర్ విరాట్ కోహ్లీతో డేటింగ్ చేసినట్లు వార్తలు వచ్చాయి. ప్రస్తుతం విజయ్ వర్మతో ప్రేమలో ఉన్నట్లు తెలిసింది.

  తమన్నా భాటియా ఎన్ని అవార్డులు గెలిచింది?

  4 ఫిల్మ్‌ఫేర్ అవార్డులు, రెండు నంది అవార్డులు వచ్చాయి.

  తమన్నా భాటియా ఇన్‌స్టాగ్రాం లింక్?

  https://www.instagram.com/tamannaahspeaks/?hl=en

  తమన్నా భాటియా ఎన్ని లిప్ లాక్ సీన్లలో నటించింది?

  తమన్నా భాటియా లస్ట్‌ స్టోరీస్ 2 వెబ్‌ సిరీస్‌లో విజయ్ వర్మతో కలిసి లిప్‌లాక్ సీన్లలో నటించింది.

  తమన్నా భాటియా బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు?

  సమంత, విజయ్ వర్మ

  తమన్నా భాటియా రోల్ మోడల్ ఎవరు?

  తన రోల్ మోడల్ మాధురి దీక్షిత్ అని ఓ ఇంటర్వ్యూలో ఆమె చెప్పారు

  తమన్నా భాటియా ఎన్ని అవార్డులు గెలుచుకుంది?

  తమన్నా తన నటనకు గాను ఎన్నో పురస్కారాలు అందుకుంది. తమిళ్‌లో అత్యున్నత పురస్కారం కళైమామని, దయావతి మోడీ పురస్కారం, తఢకా చిత్రానికి గాను ఉత్తమ నటి అవార్డును సైమా నుంచి పొందింది.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
  Exit mobile version