గురువును పెళ్లి చేసుకున్న ట్రాన్స్‌జెండర్లు!
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • గురువును పెళ్లి చేసుకున్న ట్రాన్స్‌జెండర్లు!

    గురువును పెళ్లి చేసుకున్న ట్రాన్స్‌జెండర్లు!

    April 7, 2023

    Screengrab Twitter:@ANI_MP_CG_RJ

    [VIDEO:](url) చత్తీస్‌ఘడ్‌లో అరుదైన సంఘటన చోటు చేసుకుంది. ఐదుగురు ట్రాన్స్‌జెండర్లు కలిసి వారి గురువును వివాహం చేసుకున్నారు. జంగీర్ చంపా జిల్లాలో జరిగిన ఈ ఘటన దేశవ్యాప్తంగా వైరల్ అవుతోంది. సంప్రదాయాల ప్రకారం మూడు రోజుల పాటు వివాహ వేడుకలను నిర్వహించారు. ట్రాన్స్‌ కమ్యూనిటీ ఆచరించే పద్ధతుల్లో పెళ్లిని జరిపించారు. సమాజ సంక్షేమం కోసం పాటు పడతామని ప్రతిజ్ఞ చేశారు. దేశంలోని ట్రాన్స్ కమ్యూనిటీల్లో ఒకటైన ‘కిన్నెర సమితి’ ఈ వివాహాన్ని దగ్గరుండి జరిపించింది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version