వడోదరలో లైగర్ టీం సందడి
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • వడోదరలో లైగర్ టీం సందడి

    వడోదరలో లైగర్ టీం సందడి

    August 8, 2022

    Courtesy Twitter:

    లైగర్ మూవీ ప్రమోషన్‌ కోసం దేశవ్యాప్తంగా పర్యటిస్తున్న హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ అనన్య పాండే ఈరోజు గుజరాత్‌లో సందడి చేశారు. వడోదరలో ఓపెన్ టాప్ కారులో షికారు చేస్తూ ప్రేక్షకులను అలరించారు. పారుల్ యూనివర్సిటీ విద్యార్థులతో విజయ్ , అనన్య ఇంటరాక్ట్ అయ్యారు. అభిమానులతో సెల్ఫీలు దిగారు.భావోద్వేగానికి లోనైన ఓ యవతిని విజయ్ ఓదార్చాడు. ఇప్పటికే బిహార్‌లో పర్యటించిన లైగర్ టీం త్వరలో చెన్నైకి వెళ్లనుంది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version