Video: ఆడీలో వచ్చి పంటను విక్రయించిన రైతు
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Video: ఆడీలో వచ్చి పంటను విక్రయించిన రైతు

    Video: ఆడీలో వచ్చి పంటను విక్రయించిన రైతు

    September 30, 2023
    in India, News

    Courtesy Twitter:

    ఓ రైతు ఆడీ కారులో వచ్చి తన పంటను అమ్మడం నెట్టింట వైరల్‌గా మారింది. కేరళకు చెందిన సుజిత్‌, వ్యవసాయ పద్ధతుల్లో రకరకాల పంటలను పండిస్తున్నారు. ఈ క్రమంలో అతడు ఆడీ కారులో వచ్చి తన పంటను విక్రయించాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. తాను పండించిన బచ్చలికూర పంటను కోయడం మొదలు విక్రయించడం వరకు ఈ వీడియోలో చూడవచ్చు. ఇప్పటి వరకు ఈ వీడియోను ఎనిమిది మిలియన్లకు పైగా వీక్షించారు. దీనిపై నెటిజన్లు సుజిత్‌పై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version