Video: ఆస్ట్రేలియా మాతాకి జై నినాదాలు వైరల్
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Video: ఆస్ట్రేలియా మాతాకి జై నినాదాలు వైరల్

    Video: ఆస్ట్రేలియా మాతాకి జై నినాదాలు వైరల్

    October 30, 2023

    Screengrab Instagram:

    వరల్డ్ కప్‌లో భాగంగా అక్టోబర్ 28 న ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఐదు పరుగుల తేడాలో విజయం సాధించింది. ఈ క్రమంలో ఆసీస్ అభిమానులు చేసిన నినాదాలు వైరల్ అవుతున్నాయి. ఆస్ట్రేలియా మాతా కీ జై అంటూ స్టేడియంలో అరుస్తూ కనిపించారు. మొదట ఒక కుర్రాడు జై సియా రామ్, జై సియా రామ్ అని పలికాడు. ఇంతలో ఆసీస్ అభిమానులు ఆస్ట్రేలియా మాతా కీ జై అంటూ స్టేడియం అంతా దద్దరిల్లేలా అరవసాగారు. దీనికి సంబంధించిన మీడియో నెట్టింట వైరల్‌గా మరింది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version