Video: థియేటర్‌లో సల్మాన్‌-కత్రినా డ్యాన్స్‌
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Video: థియేటర్‌లో సల్మాన్‌-కత్రినా డ్యాన్స్‌

    Video: థియేటర్‌లో సల్మాన్‌-కత్రినా డ్యాన్స్‌

    November 18, 2023

    Screengrab Instagram:

    బాలీవుడ్‌ స్టార్స్ సల్మాన్‌-కత్రినా ముంబయిలోని ఓ థియేటర్‌కు వెళ్లి సందడి చేశారు. ‘టైగర్‌-3’ విడుదలైన సూపర్ హిట్‌ అందుకుని మంచి వసూళ్లు సాధిస్తోంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం థియేటర్‌కు వెళ్లి అక్కడ అభిమానులతో ముచ్చటించింది. అభిమానుల కోరిక మేరకు ఆ సినిమాలోని ఓ పాటకు స్టెప్పులు వేసి కత్రినా-సల్మాన్‌ అలరించారు. దీనికి సంబంధించిన వీడియోను నెట్టింట వైరల్‌గా మారింది. ఇక ఈ సినిమా ఐదురోజుల్లో రూ.300 కోట్ల కలెక్షన్స్‌ రాబట్టింది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version