VIRAL: బైక్‌పై అమ్మాయిల ముద్దులాట!
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • VIRAL: బైక్‌పై అమ్మాయిల ముద్దులాట!

    VIRAL: బైక్‌పై అమ్మాయిల ముద్దులాట!

    May 4, 2023

    Courtesy Instagram: SCREENSHOT

    కదులుతున్న బైక్‌పై ఇద్దరు యువతులు ముద్దులాటలు ఆడారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇద్దరు అమ్మాయిలు సాధారణ దుస్తుల్లో బైక్‌పై ఎదురెదురుగా కూర్చుని రైడ్ చేస్తున్నారు. ఒకరినొకరు కౌగిలించుకుంటూ విన్యాసాలు చేస్తున్నారు. అనంతరం ఒకరికొకరు లిప్ కిస్ పెట్టుకున్నారు. ఈ స్టంట్స్ చేస్తున్నప్పుడు అమ్మాయిలు బైక్ హ్యాండిల్ పట్టుకోకపోవడం విశేషం. ఈ వీడియో చూసిన నెటిజెన్లు ఆశ్చర్యపోతున్నారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version