ఎల్బీడబ్ల్యూపై అంపైర్‌తో చర్చించిన విరాట్
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఎల్బీడబ్ల్యూపై అంపైర్‌తో చర్చించిన విరాట్

    ఎల్బీడబ్ల్యూపై అంపైర్‌తో చర్చించిన విరాట్

    February 20, 2023

    [VIDEO:](url) ఆస్ట్రేలియాతో రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో విరాట్ కోహ్లీ డిస్మిసల్ కాస్త దుమారం రేపిన విషయం తెలిసిందే. అయితే, ఇదే విషయమై విరాట్ అంపైర్ నితిన మీనన్‌ని ఆరా తీశాడు. ఫస్ట్ ఇన్నింగ్స్ ఐపోయాక ఫీల్డింగ్‌కి వచ్చిన సమయంలో నితిన్‌తో కాసేపు మాట్లాడాడు. బహుశా తన వికెట్ గురించే అయి ఉంటుందని ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు. కాగా, ఈ ఇన్నింగ్స్‌లో కోహ్లీ 44 పరుగులు చేసి ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. బంతి ప్యాడ్స్‌ని, బ్యాట్‌ని ఒకే సమయంలో తాకడం రీప్లేలో కనిపించింది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version