పాక్ పేసర్ రౌఫ్‌కు కోహ్లీ జెర్సీ గిఫ్ట్
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • పాక్ పేసర్ రౌఫ్‌కు కోహ్లీ జెర్సీ గిఫ్ట్

    పాక్ పేసర్ రౌఫ్‌కు కోహ్లీ జెర్సీ గిఫ్ట్

    August 30, 2022

    Screengrab Twitter:

    విరాట్ కోహ్లీ తన జెర్సీని పాక్ పేసర్ హరీస్ రౌఫ్‌కు గిఫ్టుగా ఇచ్చాడు. కోహ్లీకి పాకిస్తాన్‌లో హరీస్‌తోపాటు అనేక మంది విరాభిమానులు ఉన్నారు. ఆసియా కప్‌లో మ్యాచ్ ముగిసిన తర్వాత కోహ్లీతో హరీస్ ముచ్చటించాడు. ఆ క్రమంలో విరాట్ జెర్సీ కావాలని అతను అడుగగా కోహ్లీ జెర్సీ 18పై సంతకం చేసి ఇచ్చాడు. పాక్‌పై కోహ్లీ 8 T20లు ఆడి, 346 పరుగులతో 110 కంటే ఎక్కువ స్ట్రైక్ రేట్ కల్గి ఉన్నాడు. ఈ వీడియోను బీసీసీఐ ట్విట్టర్లో పోస్ట్ చేసి మ్యాచ్ ముగిసి ఉండవచ్చు కానీ, ఇలాంటి క్షణాలు మరచిపోలేమని రాసుకొచ్చింది. వైరల్‌ అవుతున్న ఈ వీడియోను చూసేందుకు Watch on twitter గుర్తుపై క్లిక్ చేయండి.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version