హార్దిక్‌ని గేలి చేసిన విరాట్
 • Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • హార్దిక్‌ని గేలి చేసిన విరాట్

  హార్దిక్‌ని గేలి చేసిన విరాట్

  July 27, 2023

  Screengrab Twitter:bcci

  నేడు వెస్టిండీస్‌తో భారత్ తొలి వన్డే ఆడనుంది. ఈ నేపథ్యంలో ఆటగాళ్లు ప్రాక్టీస్‌లో నిమగ్నమయ్యారు. నెట్స్‌లో విరాట్ బ్యాటింగ్ చేస్తుండగా హార్దిక్ బౌలింగ్ ప్రాక్టీస్ చేశాడు. ఈ క్రమంలో హార్దిక్‌ని విరాట్ గేలి చేశాడు. హార్దిక్ వేసిన బంతిని కవర్స్ దిశగా బాది ఫోర్ వెళ్తుందన్నట్లుగా సిగ్నల్ ఇస్తూ ఎద్దేవా చేశాడు. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. బార్బడోస్‌లో ఇరు జట్లు తలపడనున్నాయి.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
  Exit mobile version