హై ఆల్టిట్యూడ్‌ మాస్క్‌తో విరాట్‌ ట్రైనింగ్‌
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • హై ఆల్టిట్యూడ్‌ మాస్క్‌తో విరాట్‌ ట్రైనింగ్‌

    హై ఆల్టిట్యూడ్‌ మాస్క్‌తో విరాట్‌ ట్రైనింగ్‌

    September 3, 2022

    © ANI Photo

    ఆదివారం పాకిస్తాన్‌తో మరో ఆసక్తికర సమరానికి భారత్‌ సిద్ధమవుతోంది. అందులో భాగంగా భారత స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లీ మ్యాచ్‌లో ఇరగదీసేందుకు సన్నద్ధమవుతున్నాడు. హై ఆల్టిట్యూడ్‌ మాస్క్‌తో విరాట్‌ పరుగెడుతూ వర్కవుట్స్‌ చేస్తున్న వీడియో అభిమానులను ఆకట్టుకుంటోంది. ఆదివారం మ్యాచ్‌లో విరాట్‌ అద్భుతంగా ఆడతాడని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఆసియా కప్‌లో ప్రస్తుతం విరాట్‌ పరుగుల్లో లీడ్‌లో ఉన్నాడు.

    https://youtube.com/watch?v=kxsS05yPtDg
    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version