మాకు ఇద్దరు బౌలర్లైనా ఉన్నారు: బంగ్లాదేశ్ డైరెక్టర్‌
 • Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • మాకు ఇద్దరు బౌలర్లైనా ఉన్నారు: బంగ్లాదేశ్ డైరెక్టర్‌

  మాకు ఇద్దరు బౌలర్లైనా ఉన్నారు: బంగ్లాదేశ్ డైరెక్టర్‌

  September 1, 2022

  Screengrab Twitter:@CricWireLK

  ఆసియా కప్‌లో నేడు బంగ్లాదేశ్‌, శ్రీలంక రసవత్తర పోరుకు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే శ్రీలంక కెప్టెన్ దసున్ శనక మాటలతో మ్యాచ్‌పై ఉత్కంఠ నెలకొంది. తాజాగా శనక వ్యాఖ్యలపై బంగ్లాదేశ్‌ జట్టు డైరెక్టర్‌ ఖాలిద్‌ మహ్ముద్‌ ఘాటుగా స్పందించారు. ‘ బంగ్లాదేశ్‌తో పోటీ మాకు అఫ్గానిస్తాన్‌ కన్నా సులభం. వారి జట్టులో కేవలం ఇద్దరే ప్రపంచ స్థాయి బౌలర్లు ఉన్నారు’ అంటూ ఇటీవల శనక కామెంట్‌ చేశాడు. దానిపై ఖాలిద్‌ స్పందిస్తూ ‘మా జట్టులో కనీసం ఇద్దరైనా ఉన్నారు. వారి జట్టులో ఒక్కరు కూడా లేరు’ అంటూ చురకలంటించాడు. ఈ నేపథ్యంలో సాయంత్రం జరిగే మ్యాచ్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
  Exit mobile version