కియారా-సిద్దార్థ్‌ జోడికి ఘన స్వాగతం
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • కియారా-సిద్దార్థ్‌ జోడికి ఘన స్వాగతం

    కియారా-సిద్దార్థ్‌ జోడికి ఘన స్వాగతం

    February 10, 2023

    వివాహం అనంతరం బాలీవుడ్‌ జంట కియారా అద్వానీ-సిద్దార్థ్‌ మల్హోత్రా తొలిసారి దిల్లీకి వెళ్లారు. మెుదటిసారి కోడలిగా అత్తింట్లోకి అడుగుపెడుతున్న కియారాకు సిద్ధార్థ్ కుటుంబ సభ్యులు ఘన స్వాగతం పలికారు. పంజాబీ సంప్రదాయం ప్రకరాం డోలు, సన్నాయిలతో కొత్త జంటను ఇంట్లోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా సిద్ధార్థ్‌-కియారా జంట పంజాబ్‌ డోలుకు డ్యాన్స్‌ చేసిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version