మా మూడు ప్రధాన హామీల సంగతేంటి?: KTR
 • Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • మా మూడు ప్రధాన హామీల సంగతేంటి?: KTR

  మా మూడు ప్రధాన హామీల సంగతేంటి?: KTR

  October 3, 2023

  Courtesy Twitter: KTR TRS

  ప్రధాని మోదీపై మంత్రి కేటీఆర్ ప్రశ్నల వర్షం కురిపించారు. ఈ మేరకు కేటీఆర్ ట్వీట్ చేస్తూ.. ‘ప్రధాని మోదీ మా మూడు ప్రధాన హామీల సంగతేంటి…?1. మా కాజీపేట కోచ్ ఫ్యాక్టరీకి ప్రాణం పోసేదెప్పుడు. 2. మా బయ్యారం ఉక్కు కర్మాగారం నిర్మించేదెప్పుడు ? 3. మా పాలమూరు ప్రాజెక్టుకు జాతీయహోదా దక్కేదెప్పుడు ? మూడురోజుల వ్యవధిలో రెండోసారి వస్తున్నరు. మరి.. ఆ మూడు విభజన హక్కులకు దిక్కేది ? పదేళ్ల నుంచి పాతరేసి.. ఎంతకాలం ఈ అబద్ధాల జాతర ?? మీ మనసు కరిగేదెప్పుడు.. తెలంగాణ గోస తీరేదెప్పుడు?’ అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
  Exit mobile version