నడిరోడ్డుపై మహిళ యోగా.. షాక్ ఇచ్చిన పోలీసులు
 • Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • నడిరోడ్డుపై మహిళ యోగా.. షాక్ ఇచ్చిన పోలీసులు

  నడిరోడ్డుపై మహిళ యోగా.. షాక్ ఇచ్చిన పోలీసులు

  October 11, 2023
  in India, News

  Screengrab Instagram:

  రోడ్డు మధ్యలో యోగా చేసిన మహిళకు పోలీసులు షాక్ ఇచ్చారు. గుజరాత్‌లోని ఓ ప్రధాన రహదారిపై దినా పర్మార్ అనే మహిళ యోగాసనాలు వేస్తుండగా పోలీసులు వీడియో తీశారు. ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించినందుకు గాను ఆమెకు జరిమానా విధించారు. ఈ వీడియోను గుజరాత్ పోలీసులు ట్విట్టర్‌లో పోస్ట్ చేయగా వైరల్‌గా మారింది.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
  Exit mobile version