బాల్ ఆఫ్ ది సెంచరీ 2.0 రికార్డు క్రియేట్ చేసిన యాసిర్ షా
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • బాల్ ఆఫ్ ది సెంచరీ 2.0 రికార్డు క్రియేట్ చేసిన యాసిర్ షా

    బాల్ ఆఫ్ ది సెంచరీ 2.0 రికార్డు క్రియేట్ చేసిన యాసిర్ షా

    July 19, 2022

    Screengrab Twitter:

    1993లో షేన్ వార్న్ ‘బాల్ ఆఫ్ ది సెంచరీ’ మళ్లీ ప్రేక్షకులకు గుర్తుచేసింది. ఇటీవల శ్రీలంక, పాకిస్థాన్ మ్యాచులో పాక్ లెగ్ స్పిన్నర్ యాసిర్ షా బౌలింగ్ చేశాడు. ఈ క్రమంలో ఓ బాల్ అచ్చం షేన్ వార్న్ ‘బాల్ ఆఫ్ ది సెంచరీ’ లాగా ఉందని పలువురు అంటున్నారు. ఈ సంఘటన 56వ ఓవర్‌లో జరిగింది. దీంతో శ్రీలంక బ్యాట్స్‌మన్ 76 పరుగుల వద్ద సంచలనాత్మక ఇన్నింగ్స్‌లో బౌల్డ్ అయ్యాడు. ఆ బాల్ స్పిన్ తిరిగిన విధానంను షేన్ వార్న్ బౌలింగ్ తీరుతో బాల్ ఆఫ్ ది సెంచరీ 2.0 అంటు పోల్చుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట చక్కర్లు కోడుతుంది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version