‘చేతులతో సూర్యోదయాన్ని ఆపలేరు’
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ‘చేతులతో సూర్యోదయాన్ని ఆపలేరు’

    ‘చేతులతో సూర్యోదయాన్ని ఆపలేరు’

    October 2, 2023

    Courtesy Twitter:

    తెదేపా అధినేత చంద్రబాబు అరెస్టును సినీ నటుడు, మాజీ ఎంపీ మురళిమోహన్‌ ఖండించారు. హైదరాబాద్‌లో హైటెక్‌ సిటీ ప్రారంభానికి ఆనాటి అమెరికా అధ్యక్షుడు బిల్‌ గేట్స్‌ను తీసుకొచ్చిన ఘనత చంద్రబాబుదే అని కొనియాడారు. అలాంటి గొప్ప వ్యక్తిని అక్రమంగా అరెస్టు చేసి జైల్లో నిర్బంధించడం బాధాకరమన్నారు. ఉదయించే సూర్యోదయాన్ని ఆపడానికి చేతులు అడ్డుపెట్టడం మూర్ఖత్వం అవుతుందని వ్యాఖ్యానించారు. చంద్రబాబు బయటకు వస్తారని.. ఆయన సారథ్యంలో ఏపీ అభివృద్ధి జరుగుతుందని మురళీమోహన్ చెప్పారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version