జిమ్‌లో యువతుల బాహాబాహీ
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • జిమ్‌లో యువతుల బాహాబాహీ

    జిమ్‌లో యువతుల బాహాబాహీ

    October 11, 2022

    screenshot

    జిమ్‌లో ఇద్దరు మహిళలు కొట్టుకున్న వీడియో వైరల్‌గా మారింది. ఆ [వీడియో](url)లో.. జిమ్‌లో వెయిట్ లిఫ్టింగ్ వద్ద ఒక యువతి తన వంతు కోసం ఎదురు చూస్తుంటుంది. అదే సమయంలో మరో మహిళ అక్కడికొస్తుంది. ముందునుంచీ వెయిట్ చేస్తున్న యువతిని అప్పుడే వచ్చిన మహిళ పక్కకు నెట్టేస్తుంది. దీంతో ఆ యువతి కూడా తగ్గేదేలే అన్నట్లు తిరగబడుతుంది. ఒకరినొకరు జట్లు పట్టుకుని పొట్టుపొట్టుగా కొట్టుకుంటారు. వారిని విడదీయటానికి పక్కన ఉన్న వారు తెగ శ్రమించాల్సి వచ్చింది.

    https://twitter.com/Baharkekalesh/status/1579022442219311104?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1579022442219311104%7Ctwgr%5Eae9af34f6ddde2d84461f8b51502175eb5360da0%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Ftv9telugu.com%2Ftrending%2Fwomen-pull-each-others-hair-over-argument-in-gym-catfight-caught-on-cctv-watch-viral-video-au60-799373.html
    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version