ఉద్రిక్తంగా YS షర్మిల నిరసన
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఉద్రిక్తంగా YS షర్మిల నిరసన

    ఉద్రిక్తంగా YS షర్మిల నిరసన

    November 29, 2022

    © ANI Photo

    [VIDEO](url):హైదరాబాద్‌లో YSRTC అధినేత్రి షర్మిల నిరసన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. నిన్న షర్మిల కారుపై టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు దాడి చేశారు. దీనిపై నిరసనగా ఆమె ఇవాళ అదే కారులో ప్రగతిభవన్‌ వైపు బయల్దేరారు. సోమాజిగూడ వద్ద అడ్డుకున్న పోలీసులు ఆమెను కారు దిగాలని కోరగా ఆమె అందుకు నిరాకరించారు. దీంతో కారును అలాగే టోవింగ్‌ బండికి కట్టి లాక్కెళ్లారు. SR నగర్‌ పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లాక ఆమెను బలవంతంగా కారులోంచి దింపి స్టేషన్‌లోకి తరలించారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version