టీడీపీ నేత ఏబీ సుబ్బారెడ్డిపై దాడి
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • టీడీపీ నేత ఏబీ సుబ్బారెడ్డిపై దాడి

    టీడీపీ నేత ఏబీ సుబ్బారెడ్డిపై దాడి

    May 16, 2023

    Courtesy Instagram: avsubbareddyofficial

    ఏపీలోని నంద్యాలలో టీడీపీ నేత, భూమా నాగిరెడ్డి స్నేహితుడు ఏవీ సుబ్బారెడ్డిపై టీడీపీకే చెందిన మాజీ మంత్రి భూమా అఖిలప్రియ వర్గీయులు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో ఏవీ సుబ్బారెడ్డి తీవ్రంగా గాయపడ్డారు. నారా లోకేశ్ యువగళం పాదయాత్రలో భాగంగా ఇరు వర్గాలు పరస్పరం దాడులు చేసుకున్నాయి. ఈ దాడిలో అఖిలప్రియకు కూడా స్వల్పగాయాలయ్యాయి. దాడి ఘటనతో పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ఈ ఘటనతో వీరిపై లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version