వందేభారత్‌కు తప్పిన ప్రమాదం
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • వందేభారత్‌కు తప్పిన ప్రమాదం

    వందేభారత్‌కు తప్పిన ప్రమాదం

    August 9, 2023

    © ANI Photo

    వందేభారత్ రైలుకు ప్రమాదం తప్పింది. తిరుపతి నుంచి సికింద్రాబాద్ వెళ్తున్న వందేభారత్ రైలులో పొగలు రావడంతో నిలిపివేశారు. ఈ ఘటన నెల్లూరు జిల్లా మునుబోలు రైల్వేస్టేషన్‌లో జరిగింది. ఓ టికెట్ లేని వ్యక్తి వాష్‌రూమ్‌లో సిగరెట్ కాల్చి పడేశాడు. అది ప్లాస్టిక్ వస్తువులకు అంటుకోవడంతో పొగలు అలుముకున్నాయి. దీంతో రైలు మొత్తం దట్టమైన పొగలు అంటుకోవడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. దాదాపు అర గంటకుపైగా రైలు నిలిచిపోయింది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version