దక్షిణాఫ్రికా అరుదైన రికార్డు
 • Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • దక్షిణాఫ్రికా అరుదైన రికార్డు

  దక్షిణాఫ్రికా అరుదైన రికార్డు

  November 2, 2023

  © ANI Photo

  నిన్నటి మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై దక్షిణాఫ్రికా 190 పరుగుల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. క్వింటన్ డికాక్, వాన్‌డర్‌ డసెన్ సెంచరీలతో రాణించారు. ఈ క్రమంలో దక్షిణాఫ్రికా అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకుంది. ఈ వరల్డ్‌ కప్‌లో ఇప్పటి దక్షిణాఫ్రికా బ్యాటర్లు 82 సిక్స్‌లు కొట్టారు. దీంతో 2019 ప్రపంచకప్‌లో ఇంగ్లాండ్‌ పేరిట ఉన్న 76 సిక్స్‌ల రికార్డును దక్షిణాఫ్రికా అధిగమించింది. డికాక్‌ 18, క్లాసెన్ 17, మిల్లర్ 14, మార్కో జాన్‌సెన్ 9, మార్‌క్రమ్ 8, వాన్‌డర్‌ డసెన్ 7 చొప్పున సిక్సర్లు బాదారు.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
  Exit mobile version