బెల్లంపల్లి PSలో నిందితుడు మృతి
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • బెల్లంపల్లి PSలో నిందితుడు మృతి

    బెల్లంపల్లి PSలో నిందితుడు మృతి

    August 28, 2023

    Courtesy Twitter: SCREENSHOT

    తెలంగాణలోని బెల్లంపల్లి పోలీస్ స్టేషన్‌లో ఓ నిందితుడు ఫిట్స్‌తో మృతి చెందాడు. అతడు కుప్పకూలిపోవడం సీసీ కెమెరాలో రికార్డైంది. కీర్తి అంజి(27) అనే యువకుడు ఇటీవల ఓ మహిళ ఇంటికి వెళ్లి ఆమెను బెదిరించాడు. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయగా అతడిని అరెస్ట్ చేశారు. విచారణ కోసం అంజి పోలీస్ స్టేషన్‌లోని కుర్చీలో కూర్చున్నాడు. ఇంతలో ఫిట్స్ వచ్చి అక్కడికక్కడే మరణించాడు. పోలీసులు సకాలంలో ఆస్పత్రికి తీసుకెళ్లలేదని యువకుడి బంధువులు ఆరోపిస్తున్నారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version