Alia Bhatt: ఆ పని చేస్తే అలియాకు చెడ్డ చిరాకు.. RRR ముద్దుగుమ్మ గురించి ఈ టాప్ సీక్రెట్స్ తెలుసా?
 • Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • Alia Bhatt: ఆ పని చేస్తే అలియాకు చెడ్డ చిరాకు.. RRR ముద్దుగుమ్మ గురించి ఈ టాప్ సీక్రెట్స్ తెలుసా?

  Alia Bhatt: ఆ పని చేస్తే అలియాకు చెడ్డ చిరాకు.. RRR ముద్దుగుమ్మ గురించి ఈ టాప్ సీక్రెట్స్ తెలుసా?

  April 18, 2024

  బాలీవుడ్ స్టార్ హీరోయిన్.. రణ్‌బీర్ కపూర్ సతీమణి అలియా భట్ అరుదైన ఘనత సాధించింది. 2024 ఏడాదికి సంబంధించి ప్రపంచంలో 100 మోస్ట్ ఇన్‌ప్లూయెన్సియల్ పీపుల్ జాబితలో చోటు దక్కించుకుంది. ప్రపంచంలో అత్యంత ప్రభావవంతమై వ్యక్తుల జాబితాను ఏటా టైమ్స్ మ్యగజైన్ విడుదల చేస్తుంటుంది. గతేడాది.. మూవీ ఇండస్ట్రీ నుంచి రాజమౌళి, షారుక్‌ ఖాన్ మాత్రమే చోటు దక్కించుకోగా.. ఈ ఏడాది అలియా భట్ చోటు సంపాదించి రికార్డు సృష్టించింది. ఈ నేపథ్యంలో సినీవర్గాల నుంచి ఆమెపై ప్రశంసల వర్షం కురుస్తోంది.ఈ సందర్భంలో అలియా భట్ గురించి టాలా మందికి తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు చూద్దాం. 

  అలియా భట్ ముద్దు పేరు?

  అలూ..

  అలియా భట్ వయస్సు ఎంత?

  అలియా భట్  1993 మార్చి 15న జన్మించింది

  అలియా భట్ తెలుగులో నటించిన తొలి సినిమా?

  RRR

  అలియా భట్ హిందీలో నటించిన తొలి సినిమా?

  సంఘర్ష్‌(1999) చిత్రంలో బాల నటిగా పరిచయమైంది

  అలియా భట్ హీరోయిన్‌గా నటించిన తొలి చిత్రం?

  స్టూడెంట్ ఆఫ్‌ ది ఇయర్(2012)

  అలియా భట్ ఎత్తు ఎంత?

  5 అడుగుల 3 అంగుళాలు (160cm)

  అలియా భట్ ఫిగర్ మెసర్‌మెంట్స్ ?

  33-26-34

  అలియా భట్ ఎక్కడ పుట్టింది?

  ముంబై, మహారాష్ట్ర

  అలియా భట్  ఏం చదివింది?

  హైస్కూల్

  అలియా భట్ స్కూలింగ్ ఎక్కడ జరిగింది?

  జమ్నాబాయి నార్సీ స్కూల్, ముంబై

  అలియా భట్ అభిరుచులు?

  సింగింగ్, యోగా చేయడం, షాపింగ్, ట్రావెలింగ్, కూకింగ్

  అలియా భట్‌కు ఇష్టం లేని పనులు?

  వేడిగా ఉండే ఆహార పదార్థాలను తినడం

  అలియా భట్‌కు ఎక్కడ టాటూ ఉంది?

  అలియా వీపు వెనుక భాగంలో ‘Pataka’ అని హిందీలో రాని ఉంటుంది

  అలియా భట్‌కి ఇష్టమైన ఆహారం?

  పోహా, ఫిష్, రాగి చిప్స్, రసగుల్ల, మూంగ్ దాల్ హల్వా

  అలియా భట్‌కు అఫైర్స్ ఉన్నాయా?

  అలియా తొలుత వరుణ్ ధావన్‌తో రిలేషన్ షిప్‌లో ఉన్నట్లు రూమర్స్ వచ్చాయి. ఆతర్వాత వ్యాపారవేత్త కవిన్ మిట్టల్‌తో ఉన్నట్లు వార్తలు వచ్చాయి.

  అలియా భట్‌కు  ఇష్టమైన కలర్ ?

  బ్లాక్, వైట్

  అలియా భట్ వివాహం ఎప్పుడు జరిగింది?

  అలియా భట్ వివాహం బాలీవుడ్ సూపర్ స్టార్ రణ్‌బీర్ కపూర్‌తో 2022లో ఏప్రిల్ 14న పెళ్లి జరిగింది 

  అలియా భట్, రణ్‌బీర్ దంపతులకు ఎంత మంది పిల్లలు?

  2022 నవంబర్ 6న ఈ దంపతులకు పాప జన్మించింది. పాప పేరు రహా

  అలియా భట్‌కు ఇష్టమైన హీరో?

  షారుక్‌ ఖాన్, రణ్‌బీర్ కపూర్, హాలీవుడ్‌లో లియోనార్డో డికాప్రియో

  అలియా భట్‌కు ఇష్టమైన హీరోయిన్?

  కరీనా కపూర్, కంగనా రనౌత్

  అలియా భట్‌కు ఇష్టమైన మ్యూజిక్ డైరెక్టర్?

  ఏఆర్ రెహ్మాన్

  అలియా భట్‌ పారితోషికం ఎంత?

  ఒక్కొ సినిమాకు రూ.10 కోట్ల  వరకు ఛార్జ్ చేస్తోంది.

  అలియా భట్‌ తల్లిదండ్రుల పేరు?

  మహేష్ భట్, సోని రజదాన్

  అలియా భట్ సినిమాల్లోకి రాకముందు ఏం చేసేది?

  అలియా భట్‌ సినిమాల్లోకి రాకముందు మోడలింగ్ చేసేది

  అలియా భట్‌ ఇన్‌స్టాగ్రాం లింక్?

  https://www.instagram.com/aliaabhatt/

  అలియా భట్ నెట్‌వర్త్ ఎంత?

  అలియా భట్ నెట్ వర్త్ సుమారు రూ.40 కోట్లు 

  అలియా భట్ అల్కాహాల్ తాగుతుందా?

  అవును తాగుతుంది.

  అలియా భట్ దగ్గర ఎన్ని లగ్జరీ కార్లు ఉన్నాయి?

  ల్యాండ్ రోవర్, ఆడీ క్యూ7, ఆడీ క్యూ5,BMW7 సిరీస్

  అలియా భట్ గురించి మరికొన్ని ఆసక్తి విషయాలు

  1. అలియా భట్‌కు చీకటి అంటే భయం, రాత్రి సమయంలో లైట్లు వేసుకునే పడుకుంటుంది.
  2. అలియా భట్‌కు హాట్ డ్రింక్స్‌కంటే కూల్ డ్రింక్స్ అంటే ఇష్టం
  3. స్టూడెంట్ ఆఫ్‌ ది ఇయర్ సినిమా కోసం చేసి ఆడిషన్స్‌లో అలియా భట్ 400 మంది అమ్మాయిలతో పోటీ పడి మరి హీరోయిన్‌గా సెలెక్ట్‌ అయింది.
  4. అలియా ఎప్పుడు తన ఫింగర్స్‌ను వాసన చూసే అలవాటు ఉంది.
  5. అలియాకు పెంపుడు జంతువులంటే ఇష్టం ‘పెటా’తో కలిసి హోమ్‌లెస్ జంతువులను కాపాడుతుంటుంది.
  6. అలియా భట్‌కు విమానంలో వెళ్లడమంటే భయం
  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
  Exit mobile version