Amazon Great Republic Sale: బ్రాండెడ్ ఇయర్‌బడ్స్‌పై భారీ తగ్గింపు.. అస్సలు మిస్‌కాకండి!
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Amazon Great Republic Sale: బ్రాండెడ్ ఇయర్‌బడ్స్‌పై భారీ తగ్గింపు.. అస్సలు మిస్‌కాకండి!

    Amazon Great Republic Sale: బ్రాండెడ్ ఇయర్‌బడ్స్‌పై భారీ తగ్గింపు.. అస్సలు మిస్‌కాకండి!

    January 16, 2024

    అమెజాన్‌ Great republic saleలో భాగంగా మ్యూజిక్‌ లవర్స్‌కు అదిరిపోయే ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి.  బ్రాండెడ్‌ ఇయర్‌బడ్స్‌పై భారీ రాయితీలను అమెజాన్ అందిస్తోంది. మంచి ఇయర్‌బడ్స్‌ కొనాలని చూస్తున్న వారికి ఇదే చక్కటి ఛాన్స్‌. మీకు నచ్చిన ఇయర్‌బడ్స్‌ను అతి తక్కువ ధరకే దక్కించుకోండి. ప్రస్తుతం అమెజాన్‌లో ఇయర్‌బడ్స్‌పై లభిస్తున్న టాప్‌ డీల్స్‌ను YouSay మీ ముందుకు తెచ్చింది. మీ అంచనాలు, బడ్జెట్‌కు దగ్గరగా ఉన్న బడ్స్‌ను వెంటనే ఆర్డర్‌ చేసేయండి. 

    Boat 141

    బోట్ కంపెనీ ఇయర్ బడ్స్‌కు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. తక్కువ ధరలో ప్రిమీయం క్వాలిటీతో ఇవి లభించడమే కారణం.  Boat 141 ఇయర్ బడ్స్ అసలు ధర రూ. 5,999 కాగా ప్రస్తుతం 75శాతం డిస్కౌంట్‌తో గ్రేట్ రిపబ్లిక్ సేల్‌లో 1,499కే లభిస్తున్నాయి.

    JBL

    JBL నుంచి లెటెస్ట్‌గా వచ్చిన ఈ ఇయర్ బడ్స్ మంచి రివ్యూస్‌ను సొంతం చేసుకున్నాయి.  క్విక్ ఛార్జింగ్ సపోర్ట్‌తో పాటు వాటర్, డస్ట్ రెసిస్టెంట్ ఫీచర్‌ను కలిగి ఉన్నాయి. 32 గంటల సుదీర్ఘ బ్యాటరీ లైఫ్‌ను అందిస్తుంది. దీని వాస్తర ధర రూ. 4,999 కాగా ప్రస్తుతం 40శాతం డిస్కౌంట్‌తో 2,998కే లభిస్తోంది.

    OnePlus

    వన్‌ప్లస్ నార్డ్ బర్డ్స్ 2 యూత్‌లో మంచి క్రేజ్‌ను సంపాదించాయి. 36 గంటల ప్లేబాక్ ఫీచర్‌తో వస్తోంది. యాక్టివ్ నాయిస్ క్యాన్సలేషన్ దీని మరో ప్రత్యేకత. డస్ట్, వాటర్ రెసిస్టెంట్‌తో వచ్చింది. ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. దీని అసలు ధర రూ.3,299 కాగా 24శాతం డిస్కౌంట్‌తో 2,499 కే లభిస్తోంది.

    Boult audio 

    బౌల్ట్ ఆడియో Z40 అన్ బీటబుల్ 60 గంటల ప్లేటైమ్‌తో వస్తుంది. లోలెటెన్సీ గేమింగ్, ఫాస్ట్ ఛార్జింగ్, 10మి.మి. రిచ్ బాస్, ఇంకా వాటర్, డెస్ట్ రెసిస్టెన్స్‌తో వచ్చింది. దీని అసలు ధర రూ.4,999 కాగా ప్రస్తుతం 78శాతం డిస్కౌంట్‌తో రూ.1,099కే అందుబాటులో ఉంది.

    realme TechLife Buds

    రియల్‌మీ టెక్‌ బడ్ లైఫ్ ఇయర్ బడ్స్‌  అమెజాన్‌లో అత్యధికంగా అమ్ముడుపోతున్న ఇయర్‌ బడ్స్‌లో ఒకటి. ఇది 28 గంటల ప్లేబాక్ టైమ్, ఫాస్ట్ ఛార్జింగ్, లోలెటెన్సీ గేమింగ్ మోడ్, రిచ్ బాస్‌తో ఆకట్టుకుంటుంది. దీని వాస్తవ ధర రూ.2,999 కాగా ప్రస్తుతం 55శాతం ఆఫర్‌తో లభిస్తోంది.

    Apple AirPods Pro 2

    ఇక ఇయర్ బడ్స్‌లో అగ్రస్థానంలో ఉన్న  ఆపిల్ ఎయిర్ పాడ్స్ సైతం సరసమైన ధరకే అమెజాన్‌లో లభిస్తున్నాయి. ఈ ఎయిర్‌ పాడ్స్‌పై 26శాతం డిస్కౌంట్‌తో 19,999కే లభిస్తున్నాయి. 

    Boult Z20 Pro

    Boult కంపెనీకి చెందిన ఈ ఇయర్‌బడ్స్‌ను అమెజాన్‌ 83% రాయితీతో అందిస్తోంది. దీని అసలు ధర రూ.5,999. కానీ దీనిని రూ.999లకే అమెజాన్‌ ఆఫర్ చేస్తోంది. ఇది ఏకంగా 60 గంటల ప్లేటైమ్‌ను కలిగి ఉంది. 

    Noise Buds VS104 Max 

    నాయిస్‌ కంపెనీకి చెందిన ఈ బడ్స్‌ కూడా తక్కువ ధరకే లభిస్తున్నాయి. అమెజాన్‌ ఈ బడ్స్‌ను 67% రాయితీతో రూ.1,399లకు అందిస్తోంది. దీని అసలు ధర రూ. 4,499. ఈ నాయిస్‌ బడ్స్‌ 45 గంటల ప్లేటైమ్‌ను కలిగి ఉన్నాయి. 10 నిమిషాల ఛార్జ్‌తో 180 మినిట్స్ పాటు సాంగ్స్ వినవచ్చు. 

    Amazon Basics Ear Earbuds

    ఈ అమెజాన్‌ బడ్స్‌ను 70% రాయితీతో దక్కించుకోవచ్చు. రూ.2,999 విలువైన బడ్స్‌ను రూ.899లకే  అమెజాన్ ఆఫర్ చేస్తోంది. ఇది 80 గంటల ప్లేటైమ్‌ను కలిగి ఉంది. IPX5 వాటర్‌ రెసిస్టెన్స్‌, Bluetooth 5.0 కనెక్టివిటీని కూడా అందించారు. 

    Blaupunkt Bassbuds

    ఈ నయా ఇయర్‌బడ్స్‌పై అమెజాన్ 60% రాయితీ ప్రకటించింది. రూ.2,999 విలువ ఉన్న బడ్స్‌ను రూ.1,199లకే ఆఫర్‌ చేస్తోంది. ఇది 30 గంటల ప్లే టైమ్‌ను ఇవి కలిగి ఉన్నాయి. HD సౌండ్‌తో పాటు గేమింగ్‌ మోడ్‌ ఫీచర్లు కూడా ఇందులో ఉంది. BT Version 5.3 కనెక్టివిటీని బడ్స్‌కు అందించారు. 

    boAt Airdopes 121 PRO

    బోట్‌ కంపెనీకి చెందిన ఇయర్‌బడ్స్‌కు మార్కెట్‌లో మంచి గుడ్‌విల్‌ ఉంది. తక్కువ బడ్జెట్‌లో క్వాలిటీ బోట్ ఇయర్‌బడ్స్‌ కోరుకునే వారు ‘boAt Airdopes 121 PRO’ పరిశీలించవచ్చు. అమెజాన్‌లో ఇది 73% రాయితీతో రూ.799లకు లభిస్తోంది. దీని అసలు ధర రూ.2,990. ఈ బడ్స్‌ ఏకంగా 50H ప్లే టైమ్‌ను కలిగి ఉంది. బ్యాటరీ ఇండికేటర్‌ స్క్రీన్‌ను దీనికి అందించారు. 

    Redmi Buds 4 Active

    ఈ రెడ్‌మీ బడ్స్‌ ప్రీమియం సౌండ్‌ క్వాలిటీతో తయారైంది. 30 గంటల బ్యాటరీ లైఫ్‌ను దీనికి అందించారు. IPX4 రేటింగ్ వాటర్‌ రెసిస్టెంట్‌, Bluetooth 5.3 కనెక్టివిటి వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. అమెజాన్‌లో 67% తగ్గింపుతో రూ.1000కు ఈ బడ్స్ లభిస్తున్నాయి. 

    realme TechLife Buds

    తక్కువలో రియల్‌మీ బడ్స్‌ కోరుకునే వారు వీటిని ట్రై చేయవచ్చు. అమెజాన్‌ ఈ బడ్స్‌పై 57% రాయితీ ఇస్తోంది. రూ.2,999 విలువైన బడ్స్‌ను రూ.1,345లకు అందిస్తోంది. ఇవి 28 గంటల ప్లే టైమ్, ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్ట్‌, గూగుల్‌ ఫాస్ట్‌ పేయిర్‌ వంటి ఫీచర్లను కలిగి ఉన్నాయి. 

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version