కూర్చుని పని చేస్తున్నారా.. జాగ్రత్త
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • కూర్చుని పని చేస్తున్నారా.. జాగ్రత్త

    కూర్చుని పని చేస్తున్నారా.. జాగ్రత్త

    March 18, 2023

    © Envato

    1950తో పోలిస్తే 2023లో రోజంతా కూర్చుని చేసే ఉద్యోగాల సంఖ్య 83శాతానికి పెరిగిందని హాప్కిన్స్ మెడిసిన్ సర్వే వెల్లడించింది. పని మధ్యలో బ్రేక్ తీసుకోకుండా చేయడం ఈ కాలంలో అధికమైందని తెలిపింది. దీంతో ఈ తరహా ఉద్యోగాలు చేసే వారికి ‘ది సిట్టింగ్ డిసీజ్’ వచ్చే అవకాశం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా వెన్ను నొప్పి, మెడ నొప్పి, దీర్ఘకాలిక వ్యాధులు, బరువు పెరగడం, ఆందోళన, తదితర సమస్యల బారిన పడే ముప్పు ఉంటుందని చెబుతున్నారు. క్రమంగా వ్యాయామం చేయడం వల్ల ఈ సమస్యల నుంచి బయట పడొచ్చని సూచిస్తున్నారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version