పసిడి ప్రియులకు భారీ ఊరట
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • పసిడి ప్రియులకు భారీ ఊరట

    పసిడి ప్రియులకు భారీ ఊరట

    October 31, 2023

    © ANI Photo

    పసిడి ప్రియులకు భారీ ఊరట లభించింది. గత కొన్నిరోజులుగా పెరుగుతూ వస్తున్న బంగారం ధరలు ఇవాళ భారీగా తగ్గాయి. నిన్నటితో పోలిస్తే 22, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్‌ ధర రూ.210, రూ.230 చొప్పున తగ్గింది. ఫలితంగా ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్‌ ధర రూ.57,200కి చేరింది. అటు ముంబయిలో రూ.57,200, చెన్నైలో రూ. 57,350, కోల్‌కత్తాలో రూ.57,200, బెంగళూరులో రూ.57,200గా ఉంది. హైదరాబాద్‌లో కూడా 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.57,200కు తగ్గింది. మరోవైపు కిలో వెండి ధరపై రూ.1000 పెరిగింది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version