పసిడి ప్రియులకు భారీ ఊరట
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • పసిడి ప్రియులకు భారీ ఊరట

    పసిడి ప్రియులకు భారీ ఊరట

    October 23, 2023

    © Envato

    కొన్ని రోజులుగా పెరుగుతూ వస్తోన్న పసిడి ధరలకు బ్రేక్ పడింది. నిన్నటితో పోలిస్తే 22, 24 క్యారెట్ల బంగారం ధరల్లో ఎలాంటి మార్పు లేదు. ప్రస్తుతం ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 56,750గా ఉంది. అలాగే చెన్నైలో రూ. 56,700లు, ముంబై, బెంగళూరు, కేరళ, హైదరాబాద్‌, వరంగల్, విజయవాడ, విశాఖపట్నంలో రూ.56,600 పలుకుతోంది. మరోవైపు వెండి ధర కూడా బంగారం బాటలోనే నడిచింది. నిన్నటితో పోలిస్తే కిలో వెండి ధరపై ఎలాంటి మార్పు లేదు. ప్రస్తుతం హైదరాబాద్‌లో కేజీ వెండి ధర రూ. 78,700గా ఉంది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version