101మీటర్ల సిక్సర్ బాదిన బౌలర్
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • 101మీటర్ల సిక్సర్ బాదిన బౌలర్

    101మీటర్ల సిక్సర్ బాదిన బౌలర్

    December 16, 2022

    © ANI Photo(file)

    బంగ్లాతో తొలి టెస్టుపై భారత్ పట్టు బిగించింది. తొలి ఇన్నింగ్సులో 404 పరుగులు చేసి ఆలౌటైన ఇండియా.. బంగ్లా బ్యాటర్లను కట్టడి చేసింది. రెండో రోజు 8 వికెట్లను తీసి బంగ్లాను కష్టాల్లోకి నెట్టేసింది. అయితే, ఓవర్‌నైట్ స్కోరు 278/6తో మొదలు పెట్టిన ఇండియా 393 వద్ద 9 వికెట్లను కోల్పోయింది. ఈ సమయంలో క్రీజులోకి వచ్చిన ఉమేశ్ యాదవ్ విరుచుకుపడ్డాడు. మెహిదీ హసన్ బౌలింగులో 101మీటర్ల భారీ సిక్సర్‌ని బాదాడు. దీంతో ఉమేశ్ నీలో ఈ యాంగిల్ కూడా ఉందా అంటూ నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. బౌలింగులోనూ ఉమేశ్ ఒక వికెట్ తీసుకున్నాడు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version