బాలుడిపై వీధి శునకాలు దాడి
 • Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • బాలుడిపై వీధి శునకాలు దాడి

  బాలుడిపై వీధి శునకాలు దాడి

  July 29, 2023

  Courtesy Twitter: RGV

  TS: హైదరాబాద్‌లో అంబర్‌పేటలో నాలుగేళ్ల బాలుడిపై వీధి కుక్కల దాడి రాష్ట్రంలో కలకలం రేపిన విషయం తెలిసిందే. తాజాగా సంగారెడ్డి బాలాజీనగర్ కాలనీలోనూ ఓ చిన్నారిపై 5 కుక్కలు దాడికి ఎగబడ్డాయి. వెంటనే అక్కడున్న మహిళ వాటిని తరిమేయడంతో బాలుడు గాయాలతో బయట పడ్డాడు. వీధి కుక్కల విషయంలో అధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తగిన రక్షణ కల్పించాలని కోరుతున్నారు.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
  Exit mobile version