కాంగ్రెస్‌లో షర్మిల పార్టీ విలీనానికి బ్రేక్
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • కాంగ్రెస్‌లో షర్మిల పార్టీ విలీనానికి బ్రేక్

    కాంగ్రెస్‌లో షర్మిల పార్టీ విలీనానికి బ్రేక్

    October 9, 2023

    Courtesy Twitter:@JafferyAzmath

    కాంగ్రెస్ పార్టీలో షర్మిల పార్టీ విలీనానికి బ్రేక్ పడింది. మొన్నటి వరకు YSRTP పార్టీని కాంగ్రెస్‌లో షర్మిల విలీనం చేస్తారని అందరూ భావించారు. కానీ ఆమె పాలేరు నుంచి పోటీకి సిద్ధమయ్యారు. వచ్చే ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. పాలేరు సీటు కోసం ఆమె పట్టుబట్టినప్పటికీ కాంగ్రెస్ ఒప్పుకోలేదు. జాతీయ కార్యదర్శి పదవితో పాటు ఖమ్మం ఎంపీ స్థానానని ఆఫర్ చేసింది. దీంతో డీల్ సెట్ కాకపోవడంతో పాలేరు నుండి పోటీకి షర్మిల రెడీ అయింది. ముందు నుంచి షర్మిల రాకను పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వ్యతిరేకిస్తున్నారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version