భోరున ఏడ్చేసిన BRS ఎమ్మెల్యే
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • భోరున ఏడ్చేసిన BRS ఎమ్మెల్యే

    భోరున ఏడ్చేసిన BRS ఎమ్మెల్యే

    August 22, 2023

    Courtesy Twitter: rajaiah

    స్టేషన్ ఘన్‌పూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య భోరున ఏడ్చేశారు. ఎమ్మెల్యేను ఓదారుస్తూ పక్కనున్నవారు కూడా కన్నీటిపర్యంతమయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. నిన్న సీఎం కేసీఆర్ ప్రకటించిన తొలి జాబితాలో రాజయ్యకు టికెట్ రాలేదు. దీంతో తీవ్ర భావోద్వేగానికి గురైన రాజయ్య.. అంబేడ్కర్ విగ్రహం ముందు మోకరిల్లి వెక్కి వెక్కి ఏడ్చాడు. కాగా కేసీఆర్ తనకు టికెట్ ఇవ్వకపోయినా పార్టీ గీత దాటనని రాజయ్య స్పష్టం చేశారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version