• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఇదే రోజు యూవీ ఒకే ఓవర్లో 6 సిక్సర్ల రికార్డు

    15 ఏళ్ల క్రితం సరిగ్గా ఇదే రోజు యువరాజ్ సింగ్ చరిత్ర సృష్టించాడు. ఒకటి కాదు, 2 కాదు ఏకంగా 6 బంతుల్లో 6 సిక్సులు బాదాడు. 2007 సెప్టెంబర్ 19న డర్బన్ వేదికగా ఇంగ్లాండుతో జరిగిన టీ20 వరల్డ్ కాప్ మ్యాచులో ఈ ఘనత సాధించాడు. యువరాజ్ స్టువర్ట్ బ్రాడ్ 19వ ఓవర్ బౌలింగ్‌లో ఈ రికార్డు క్రియోట్ చేశాడు. దీంతో యూవీ 16 బంతుల్లో 58 పరుగులు చేసిన అత్యంత వేగవంతమైన టీ20 ఫిఫ్టీని కూడా నమోదు చేశాడు. ఈ క్రమంలో … Read more

    రిటెర్మెంట్ ప్రకటించిన రాబిన్ ఉతప్ప

    రాబిన్ ఉతప్ప అన్ని రకాల అంతర్జాతీయ, భారత క్రికెట్ మ్యాచులకు రిటెర్మెంట్ ప్రకటించాడు. ఈ మేరకు ట్విట్టర్ ద్వారా పేర్కొన్నాడు. దేశం, రాష్ట్రం కర్ణాటకకు ప్రాతినిధ్యం వహించడం గొప్ప గౌరవంగా భావిస్తున్నానని తెలిపాడు. ఇకపై తన జీవితంలో కొత్త దశను ఎదుర్కొనున్నట్లు చెబుతూ అందరికీ థాంక్స్ చెప్పాడు. ఉతప్ప ఇప్పటివరకు 46 ODIలు, 13 టీ20Iలు ఆడాడు. 36 ఏళ్ల ఉతప్ప తన దేశీయ కెరీర్‌ను 2002-03లో కర్ణాటకతో ప్రారంభించి, 2020-21 సీజన్‌లో కేరళతో ముగించాడు. It has been my greatest honour … Read more

    కోహ్లీని ఇంటర్వ్యూ చేసిన రోహిత్ శర్మ

    నిన్న మ్యాచ్ తర్వాత కోహ్లిని భారత కెప్టెన్ రోహిత్ శర్మ ఇంటర్వ్యూ చేశాడు. 71వ సెంచరీ చేసిన తర్వాత మీకు ఎలా అనిపించిందని కోహ్లిని శర్మ అడిగాడు. విరాట్ అందుకు నాతో స్వచ్ఛమైన హిందీలో మొదటిసారి మాట్లాడుతున్నావని నవ్వుతూ చెప్పాడు. దేశం మొత్తం మీ సెంచరీ కోసం వేచి చూసిందని రోహిత్ పేర్కొన్నాడు. సెంచరీ చేసే క్రమంలో మీరు గ్యాప్‌లు, స్ట్రోక్‌లు ఆడిన తీరు బాగుందన్నాడు. ఆరు వారాల సెలవు చాలా రిఫ్రెష్ అయినట్లు కోహ్లీ తెలిపాడు. మరోవైపు త్వరలో ఆస్ట్రేలియాతో జరిగే మ్యాచ్ … Read more

    పంత్ త్రో మిస్..ధోనీ వీడియో వైరల్

    రిషబ్ పంత్ ఆఖరి ఓవర్లో డైరెక్ట్ హిట్ మిస్ చేయడంపై అభిమానులు ట్విట్టర్‌లో మిస్ యు ధోనీ అంటూ ఓ వీడియో పోస్ట్ చేశారు. పంత్ స్థానంలో ధోనీ ఉంటే, భారత్ మ్యాచ్ గెలిచి ఉండేదని చాలా మంది అభిమానులు భావిస్తున్నారు. నిన్న జరిగిన శ్రీలంక, భారత్ మ్యాచ్‌లో చివరి ఓవర్లో అర్ష్‌దీప్ బౌలింగ్‌లో దసుక షనక షాట్ కొట్టడంలో మిస్ చేసి పరిగెత్తాలని ప్రయత్నించాడు. ఆ క్రమంలో పంత్..బంతిని నేరుగా స్టంప్‌పైకి విసిరడంతో అది వికెట్లతో తగులలేదు. మరోవైపు బంతి స్టంప్‌లను దాటినప్పుడు … Read more

    పాక్ పేసర్ రౌఫ్‌కు కోహ్లీ జెర్సీ గిఫ్ట్

    విరాట్ కోహ్లీ తన జెర్సీని పాక్ పేసర్ హరీస్ రౌఫ్‌కు గిఫ్టుగా ఇచ్చాడు. కోహ్లీకి పాకిస్తాన్‌లో హరీస్‌తోపాటు అనేక మంది విరాభిమానులు ఉన్నారు. ఆసియా కప్‌లో మ్యాచ్ ముగిసిన తర్వాత కోహ్లీతో హరీస్ ముచ్చటించాడు. ఆ క్రమంలో విరాట్ జెర్సీ కావాలని అతను అడుగగా కోహ్లీ జెర్సీ 18పై సంతకం చేసి ఇచ్చాడు. పాక్‌పై కోహ్లీ 8 T20లు ఆడి, 346 పరుగులతో 110 కంటే ఎక్కువ స్ట్రైక్ రేట్ కల్గి ఉన్నాడు. ఈ వీడియోను బీసీసీఐ ట్విట్టర్లో పోస్ట్ చేసి మ్యాచ్ ముగిసి … Read more

    ‘నాతో మాట్లాడటం మీకు ఓకేనా జడేజా’

    మ్యాచ్ కామెంటర్ సంజయ్ మంజ్రేకర్, రవీంద్ర జడేజా మధ్య ఆదివారం ఫన్నీ సీన్ జరిగింది. భారత్, పాక్ మ్యాచ్ ముగిసిన తర్వాత జడేజాను మంజ్రేకర్ ఇంటర్వ్యూ చేసేందుకు సిద్ధమయ్యాడు. మొదటి ప్రశ్న ‘మీరు నాతో మాట్లాడటం ఓకేనా అంటూ జడేజాను ప్రశ్నించగా, దానికి జడ్డూ అవునని సమాధామిచ్చాడు. వీరిద్దరి మధ్య 2019 నుంచి కోల్డ్ వార్ నడుస్తోంది. 2019 వన్డే వరల్డ్ కప్ సమయంలో జడేజాకు జట్టులో అవకాశం రాలేదు. కానీ ఫీల్డర్‌గా ఓ మ్యాచులో వినియోగించుకోగా జడేజా సూపర్ డైవ్ క్యాచ్ పట్టాడు. … Read more

    పంజాబ్ కింగ్స్ కెప్టెన్సీ వార్తలపై క్లారిటీ

    IPL ఫ్రాంచైజీ PBKS జట్టు కెప్టెన్ మయాంక్ అగర్వాల్‌ను తొలగిస్తున్నట్లు వచ్చిన వార్తలను పంజాబ్ కింగ్స్ ఖండించింది. మరోవైపు ఈ జట్టు ప్రధాన కోచ్ అనిల్ కుంబ్లేను వదిలిపెట్టనున్న అంశం కూడా నిజం కాదని తెలిపింది. ఈ మేరకు పంజాబ్ కింగ్స్ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్లో ట్వీట్ చేస్తూ వెల్లడించింది. IPL 2022 ఫ్రాంచైజీ ప్రధాన కోచ్ కుంబ్లే కాంట్రాక్ట్‌ను PBKS పునరుద్ధరించని నేపథ్యంలో ఈ వార్తలు వస్తున్నాయి. ఇక మయాంక్ నాయకత్వం వహించే ఆలోచనలో లేడని, అతను బ్యాటింగ్‌పై దృష్టి పెట్టాలని మరికొన్ని … Read more

    వీడియో: స్కూటీపై ప్రయాణించిన కోహ్లీ, అనుష్క

    భారత స్టార్ క్రెకిటర్ విరాట్ కోహ్లీ, అనుష్క స్కూటీపై వెళ్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కోహ్లీ జింబాబ్వే టూర్ లో లేని క్రమంలో శనివారం వారి ప్రాజెక్ట్ షూట్ కోసం మాద్ ఐలాండ్‌కు వెళ్లారు. తిరిగి వస్తుండగా ఈ జంట నల్లటి స్కూటీపై ప్రయాణించారు. వీడియోలో కోహ్లి గ్రీన్ కలర్ చొక్కా ధరించగా, బాలీవుడ్ నటి అనుష్క బ్లాక్ కలర్ డ్రైస్సు ధరించి ఇద్దరూ నల్లటి హెల్మెట్ పెట్టుకున్నారు. ఈ వీడియో మీరు కూడా చూసేందుకు Watch on instagram … Read more

    యువతలో స్ఫూర్తి నింపే సచిన్ వీడియో

    యునిసెఫ్ గుడ్ విల్ అంబాసిడర్‌ గా ఉన్న సచిన్ టెండుల్కర్ యువతలో స్ఫూర్తి నింపే ప్రయత్నం చేశారు. ఈమేరకు ఫుట్ బాల్ క్రీడలో రాణిస్తున్న ఇద్దరు మహిళా ప్లేయర్లను ఇంటర్వ్యూ చేశారు. వారిలో ఒకరు భారత ఫుట్ బాల్ క్రీడాకారిణి అన్షు కాగా, మరొకరు బంగ్లాదేశ్ ఫుట్ బాల్ కెప్టెన్ మరియా. వారి జీవిత లక్ష్యాలను తెలుసుకున్నారు.మనం మన లక్ష్యాలను నిశ్చయించుకున్నప్పుడు, మనల్ని ఆపగలిగే శక్తి ఏది ఉండదు అంటూ వారితో సంభాషించారు. కోవిడ్ సమయంలో తమ రంగంలో ఈ ఇద్దరు క్రీడాకారిణీలు గొప్పగా … Read more

    దినేష్ కార్తీక్ ఫ్యాన్స్‌ను చితకొట్టిన మురళి విజయ్

    ప్రముఖ క్రికెటర్ మురళి విజయ్.. భారత ఆటగాడు దినేష్ కార్తీక్ ఫ్యాన్స్‌ను చితకొట్టాడు. తమిళనాడు ప్రీమియర్ లీగ్‌లో రూబీ త్రిచ్చి వారియర్స్ తరఫున విజయ్ ఆడుతున్నాడు. ఈ క్రమంలో డీకే ఫ్యాన్స్.. అతడిని చూసి DK DK అంటూ అరవసాగారు. దీంతో కోపానికి గురైన విజయ్.. ప్రేక్షకులు కూర్చున్న స్టాండ్స్‌లోకి వెళ్లి వాళ్లపై చేయి చేసుకున్నాడు. ఇది గమనించిన సెక్యూరిటీ సిబ్బంది విజయ్‌ను తిరిగి గ్రౌండ్‌లోకి పంపించారు. కాగా మురళి విజయ్.. దినేష్ కార్తీక్ మొదటి భార్యను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.