• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ‘నాతో మాట్లాడటం మీకు ఓకేనా జడేజా’

    మ్యాచ్ కామెంటర్ సంజయ్ మంజ్రేకర్, రవీంద్ర జడేజా మధ్య ఆదివారం ఫన్నీ సీన్ జరిగింది. భారత్, పాక్ మ్యాచ్ ముగిసిన తర్వాత జడేజాను మంజ్రేకర్ ఇంటర్వ్యూ చేసేందుకు సిద్ధమయ్యాడు. మొదటి ప్రశ్న ‘మీరు నాతో మాట్లాడటం ఓకేనా అంటూ జడేజాను ప్రశ్నించగా, దానికి జడ్డూ అవునని సమాధామిచ్చాడు. వీరిద్దరి మధ్య 2019 నుంచి కోల్డ్ వార్ నడుస్తోంది. 2019 వన్డే వరల్డ్ కప్ సమయంలో జడేజాకు జట్టులో అవకాశం రాలేదు. కానీ ఫీల్డర్‌గా ఓ మ్యాచులో వినియోగించుకోగా జడేజా సూపర్ డైవ్ క్యాచ్ పట్టాడు. అప్పుడు కామెంటర్ మంజ్రేకర్ జడ్డూ గురించి వ్యంగ్యంగా కామెంట్లు చేశాడు. ఆ తర్వాత జడేజా తనదైన శైలిలో మంజ్రేకర్‌కు ఘూటుగా కౌంటర్ ఇచ్చాడు.

    https://twitter.com/KuchNahiUkhada/status/1564000571291758592
    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv