• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఇదే రోజు యూవీ ఒకే ఓవర్లో 6 సిక్సర్ల రికార్డు

    15 ఏళ్ల క్రితం సరిగ్గా ఇదే రోజు యువరాజ్ సింగ్ చరిత్ర సృష్టించాడు. ఒకటి కాదు, 2 కాదు ఏకంగా 6 బంతుల్లో 6 సిక్సులు బాదాడు. 2007 సెప్టెంబర్ 19న డర్బన్ వేదికగా ఇంగ్లాండుతో జరిగిన టీ20 వరల్డ్ కాప్ మ్యాచులో ఈ ఘనత సాధించాడు. యువరాజ్ స్టువర్ట్ బ్రాడ్ 19వ ఓవర్ బౌలింగ్‌లో ఈ రికార్డు క్రియోట్ చేశాడు. దీంతో యూవీ 16 బంతుల్లో 58 పరుగులు చేసిన అత్యంత వేగవంతమైన టీ20 ఫిఫ్టీని కూడా నమోదు చేశాడు. ఈ క్రమంలో ఇండియా 218 రన్స్ చేయగా, ఇంగ్లాండ్ 200 పరుగులు మాత్రమే చేసింది. ఈ సందర్భంగా బీసీసీఐ యూవీ రికార్డును గుర్తు చేస్తూ ట్విట్టర్ వేదికగా ప్రకటించింది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv