• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • పీవీ సింధును కలిసిన వాలీబాల్ ప్లేయర్ డేవిడ్ లీ.. హైదరాబాద్ వేదికగా ప్రైమ్ వాలీబాల్ లీగ్

    ప్రతిష్ఠాత్మక క్రీడా సంబరానికి హైదరాబాద్ వేదికగా మారనుంది. దేశవ్యాప్తంగా 7 నగరాల నుంచి పాల్గొనే జట్లతో ప్రైమ్ వాలీబాల్ లీగ్ నిర్వహించనున్నారు. దేశ విదేశాల నుంచి ప్రముఖ క్రీడాకారులు పాల్గొనే ఈ లీగ్‌ను ఫిబ్రవరి 5 నుంచి 27 వరకు గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో నిర్వహించనున్నారు.  పాల్గొనే జట్లు ఇవే.. హైదరాబాద్ బ్లాక్ హక్స్ కాలికట్ హీరోస్ కొచ్చి బ్లూ స్పైకర్స్ అహ్మదాబాద్ డిఫెండర్స్ చెన్నై బ్లిట్జ్ బెంగళూరు ట్రొపేడోస్ కోల్‌కత్తా థండర్ బోల్ట్స్ మ్యాచులు ఎక్కడ వీక్షించాలి? మొత్తం 23 రోజుల పాటు … Read more

    Tennis Superstar Sania Mirza Top 5 Achievements

    ప్ర‌స్తుత 2022 సీజన్ తర్వాత ఆట‌కు రిటైర్మెంట్ తీసుకోనున్న‌ట్లు టెన్నిస్ సూప‌ర్‌స్టార్ సానియా మీర్జా బుధ‌వారం ప్ర‌క‌టించింది. దీంతో ఇప్పటివరకు 43 డబుల్స్ టైటిల్‌లతో పాటు ఆరు గ్రాండ్‌స్లామ్ టైటిళ్లను గెలుచుకున్న సానియా అద్భుతమైన కెరీర్‌కు తెరప‌డ‌నుంది. ఆమె గ్రాండ్ స్లామ్ గెలిచిన మొదటి భారతీయురాలు.. భారతదేశపు మొదటి మహిళా టెన్నిస్ సూపర్ స్టార్ కూడా. 35 ఏళ్ల సానియా ఆమె కెరీలో సాధించిన టాప్ 5 విజ‌యాలు గురించి తెలుసుకుందాం.  1. WTA టైటిల్‌ను గెలుచుకున్న ఏకైక భారతీయ మహిళ మహిళల టెన్నిస్ … Read more

    భార‌త్‌కు త‌ప్ప‌ని భంగ‌పాటు

    ఆస్ట్రేలియాను వారి దేశంలోనే కంగారెత్తించాం. ఇంగ్లండ్‌ను క్రికెట్ మ‌క్కా లార్డ్స్‌లో చావు దెబ్బ తీశాం. న్యూజిలాండ్ రెక్క‌లు కూడా విరిచాం. ఇక శ్రీలంక‌, పాకిస్తాన్‌, బంగ్లాదేశ్‌, వెస్టిండీస్‌ల‌పై ఎన్నో సిరీస్ విజ‌యాలు సాధించాం. ఇంత సాధించినా ఒక్క‌టి మాత్రం ఇప్ప‌టికీ లోటుగానే ఉంది. అదే స‌ఫారీ గ‌డ్డ‌పై టెస్టు సిరీస్ గెల‌వ‌డం. ఆసీస్‌, ఇంగ్లండ్‌, కివీస్ జ‌ట్ల‌ను వారి దేశాల్లో మ‌ట్టిక‌రిపించిన మ‌న‌కు ద‌క్షిణాఫ్రికా మాత్రం కొర‌కరాని కొయ్య‌గా త‌యారైంది. సెంచూరియ‌న్ విజ‌యంతో ఈసారి ఆ క‌ల సాకారం అవుతుంద‌నుకుంటే మ‌రోసారి అంద‌ని ద్రాక్ష‌గానే … Read more

    కూతకు సిద్ధమైన ఆటగాళ్లు (Vivo Pro Kabaddi 2021 – Telugu Titans) ..ఏ టీమ్ బలమైందో తెలుసా?

    కబడ్డీ అభిమానులకు గుడ్ న్యూస్. గతంలో కరోనా కారణంగా వాయిదా పడ్డ ప్రో కబడ్డీ లీగ్ (PKL) ఈ ఏడాది కూతకు సిద్ధమైంది. ఎనిమిదో సీజన్ ప్రో కబడ్డీ లీగ్ 2021 ఇవాళ్టీ నుంచే మొదలుకానుంది. మొత్తం 12 జట్లు పాల్గొంటుండగా, ఫిబ్రవరి 26 వరకు ఈ సీజన్ కొనసాగనుంది. ఈ లీగ్‌లో మొదటి రోజు మూడు మ్యాచులు జరగనున్నాయి. ప్రతి మ్యాచ్ మొత్తం 40 నిమిషాల పాటు జరగనుంది. 1. యూ ముంబా VS బెంగళూరు బుల్స్ మ్యాచ్ రాత్రి 7.30 గంటలకు 2. … Read more

    Virat Kohli Opens up in Today’s Press Conference

    విరాట్ కోహ్లీ ఇండియన్ క్రికెట్ జట్టు స్టాండర్డ్స్‌ను Next Level కి తీసుకెళ్లిన వ్యక్తి. కానీ ఏం జరిగిందో ఏమో సడెన్‌గా కోహ్లీని వన్డే కెప్టెన్సీ నుంచి తప్పిస్తూ BCCI నిర్ణయం తీసుకుంది. BCCI నిర్ణయంతో క్రీడాలోకం, కోహ్లీ అభిమానులు నివ్వెరపోయారు. BCCI నన్ను సంప్రదించలేదన్న విరాట్…  విరాట్ కోహ్లీని వన్డే కెప్టెన్‌గా తొలగించడం క్రీడా ప్రపంచాన్ని షాక్‌కు గురి చేసింది. ఎంత మంది ఉన్నా కానీ ఇండియన్ టీం ఫిట్‌నెస్ లెవల్స్ పెంచిన కోహ్లీని కెప్టెన్సీ నుంచి దించేయడం కోహ్లీ అభిమానులకనే కాదు … Read more

    కోహ్లీని తప్పించడం కరెక్టేనా? అభిమానులేమంటున్నారంటే…

    విరాట్ కోహ్లీ రన్ మెషీన్. ఇండియన్ క్రికెట్ టీంకు కొత్త స్టాండర్డ్స్ క్రియేట్ చేసిన వ్యక్తి. సారధిగా కోహ్లీ టీమిండియాకు ఎన్నో చిరస్మరణీయ విజయాలను అందించాడు. కానీ టీ20 వరల్డ్‌కప్‌కు ముందు ఆయన తీసుకున్న డెసీషన్ యావత్తు క్రీడాలోకాన్నే ఆశ్చర్యపరిచింది. టీ20 కెప్టెన్సీని వదులుకున్న కొద్ది రోజుల్లోపే కోహ్లీని వన్డే కెప్టెన్సీ నుంచి తప్పిస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. కోహ్లీకి బదులుగా హిట్ మ్యాన్ రోహిత్ శర్మను కెప్టెన్ గా నియమించింది.  ఫ్యాన్స్ గుర్రు..  బీసీసీఐ కోహ్లీని వన్డే కెప్టెన్సీ నుంచి తప్పిస్తూ నిర్ణయం … Read more

    భావోద్వేగాలతో ముడిపడిన ‘83’

    1983 వరకూ ప్రపంచ క్రికెట్‌లో పసికూనలుగా ఉన్న భారత జట్టు ఒక్కసారిగా విండీస్‌ను మట్టికరిపించి విశ్వవిజేతలుగా నిలిచింది. 83 వరల్డ్‌కప్ రోజుల్లో ఎవరెలా పర్ఫామ్ చేశారు. ఎవరి స్థితిగతలు ఎలా ఉన్నాయి అనే అంశం మీద స్టార్ డైరెక్టర్ కబీర్ ఖాన్ తెరకెక్కించిన ఉద్విగ్నభరిత క్షణాల సమాహారమే 83. స్టార్ కపుల్ జంటగా..  బాలీవుడ్ స్టార్ కపుల్ రణ్‌వీర్ సింగ్, దీపికా పదుకునే ఈ సినిమాలో జంటగా కనిపించారు. ఇప్పటికే వీరిద్దరూ జంటగా నటించిన అనేక సినిమాలు బాక్సాఫీస్ వద్ద హిట్లుగా నిలిచాయి. కనుక … Read more