• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • మేము రె’ఢీ’…వస్తున్నాం

    పాక్‌ ఫైనల్‌ చేరటంతో ఆ జట్టు మాజీ ఆటగాడు షోయబ్‌ అక్తర్‌ భారత్‌కు సవాల్‌ విసిరాడు. మెల్‌బోర్న్‌లో మీ కోసం వెయిట్‌ చేస్తున్నాం రండి అంటూ [ట్వీట్‌](url) చేశాడు.1992 ఫైనల్స్‌లో ఇండియాను ఓడించామని..ఇప్పుడు 2022లోనూ జరుగుతుందని వ్యాఖ్యానించాడు. సంవత్సరం ఒక్కటే తేడా అంటూ వ్యంగ్యంగా మాట్లాడాడు. ఇంగ్లాండ్‌పై గెలవాలని విషెస్‌ చెప్పాడు. అదృష్టం కొద్ది వెళ్లి అంత ఎందుకు..వస్తున్నాం వెయిట్‌ చేయండి అంటూ కామెంట్స్‌ పెడుతున్నారు. Dear India, good luck for tomorrow. We'll be waiting for you in Melbourne … Read more

    కోహ్లీ ఒక్కరోజు విశ్రాంతి తీసుకో: పీటర్సన్‌

    ఇంగ్లాండ్‌తో టీమిండియా సెమీస్‌ పోరుకు సిద్ధమవుతున్న వేళ ఆ జట్టు మాజీ ఆటగాడు కెవిన్‌ పీటర్సన్‌కు కోహ్లీకి ఓ అభ్యర్థన చేశాడు. గురువారం ఒక్క రోజు సెలవు తీసుకోవాలంటూ కోరాడు. వరల్డ్‌కప్‌లో భీకరమైన ఫాంలో ఉన్న కోహ్లీ..నెట్‌లో ప్రాక్టీస్‌ చేస్తున్న [వీడియో](url)ను పోస్ట్‌ చేశాడు. దీనికి పీటర్సన్‌ “ డే ఆఫ్ తీసుకోవచ్చు కదా. నువ్వంటే నాకు ఎంత ఇష్టమో తెలుసు. రేపు ఒక్కరోజు విశ్రాంతి తీసుకో” అంటూ కామెంట్‌ చేశాడు. గతంలో ఫామ్‌ కోల్పోయి ఇబ్బంది పడుతున్న కోహ్లీకి పీటర్సన్‌ మద్దతుగా నిలిచాడు. … Read more

    పంత్‌కు కోపం తెప్పించిన ఫ్యాన్స్‌

    ఆస్ట్రేలియా పర్యటనలో రిషబ్‌ పంత్‌కు చేదు అనుభవం ఎదురయ్యింది. బౌండరీ లైన్‌ నుంచి వెళుతున్న పంత్‌ను ఊర్వశీ రౌటేలా పేరుతో ఫ్యాన్స్‌ కవ్వించారు. ఊర్వశి పిలుస్తోంది ఇంటికి తీసుకెళ్లాలంటూ కామెంట్‌ చేశారు. వారిపై ఆగ్రహం వ్యక్తం చేసిన పంత్‌..తిట్టుకుంటూ అక్కడ్నుంచి వెళ్లిపోయాడు. యువకులు ఆ వీడియోను ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు. ఇప్పుడు [వీడియో](url) కాస్త ట్రెండింగ్‌ అయ్యింది. దీంతో క్రికెటర్లకు స్వేచ్ఛ లేకుండా చేస్తున్నారని పలువురు అభిప్రాయ పడుతున్నారు. Jaake lele phir ?#Rishabpant #UrvashiRautela pic.twitter.com/PGGX1K5kIl — Antareep Gohain  (@antareep_s2002) … Read more

    రన్‌ మిషన్ ఫిట్‌నెస్‌కు ఏమైంది !

    ఫిట్‌నెస్‌తో త్వరగా పరుగులు తీసే కింగ్‌ కోహ్లీ…జింబాంబ్వేతో మ్యాచ్‌లో ఇబ్బంది పడిన ఓ [వీడియో ](url)సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయ్యింది. బంతిని లాంగ్‌ ఆన్‌ మీదుగా డ్రైవ్‌ చేసిన కోహ్లీ రెండు పరుగుల కోసం ప్రయత్నించాడు. పరుగు పూర్తి చేసిన వెంటనే ఆయాస పడుతూ ఛాతిపై రుద్దుకున్నాడు. కాసేపు ఊపిరి పీల్చి తర్వాత బ్యాటింగ్‌కు దిగాడు. అతడిని చూసి ఫ్యాన్స్ ఆందోళనకు గురయ్యారు. అయితే…ఎనర్జీ లేదంటూ కేఎల్‌ రాహుల్‌తో మాట్లాడినట్లు కనిపించింది. వికెట్ల మధ్య వేగంగా పరిగెత్తే కోహ్లీ ఒక పరుగు వచ్చే చోట … Read more

    కింగ్‌ కోహ్లీ అసహనం

    ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న కోహ్లీ గదిని కొందరు [వీడియో](url) తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేశారు. దీనిపై విరాట్‌ అసహనం వ్యక్తం చేశాడు. ఇది చాలా భయానకమన్నాడు. వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించినట్లేనని పేర్కొన్నాడు. అభిమానులు ఇష్టమైన ఆటగాళ్లను కలిసినప్పుడు ఆనందపడతారు కానీ, ఇది సరికాదన్నాడు. వీడియో చూసి షాక్‌ అయ్యానని,ఇలాంటి అభిమానాన్ని అంగీకరించనని వెల్లడించాడు. ప్రతి ఒక్కరి స్వేచ్ఛను గౌరవించాలని కోహ్లీ సూచించాడు. View this post on Instagram A post shared by Virat Kohli (@virat.kohli)

    ప్రాక్టీస్ సెషన్‌లో కోహ్లి ఫన్నీ డ్యాన్స్

    ప్రస్తుతం బ్రిస్బేన్‌లో జరిగిన ప్రాక్టీస్ సెషన్‌లో విరాట్ కోహ్లి చేసిన ఫన్నీ డ్యాన్స్ వీడియో వైరల్‌గా మారింది. తోటి ఆటగాళ్లతో జోకులు పేలుస్తూ హాయిగా డ్యాన్స్ చేస్తూ కనిపించాడు. సెషన్ అంతా నవ్వుతూ.. నవ్విస్తూ హాయిగా గడిపాడు. కాగా టీ20 వరల్డ్ కప్‌లో భారత్, పాకిస్తాన్ మధ్య ఈ నెల 23న తొలి మ్యాచ్ జరగనుంది. ఇందుకోసం టీమిండియా ఇప్పటి నుంచే చెమటోడుస్తోంది. భారత ఆటగాళ్లు నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నారు. pic.twitter.com/L212o2ODc7 — LePakad7 (@AreBabaRe2) October 16, 2022

    సారాతో ప్రేమలో శుభ్‌మన్‌గిల్

    టీమిండియా క్రికెటర్ శుభ్‌మన్ గిల్-సారా ఆలీఖాన్‌లు ప్రేమలో మునిగి తేలుతున్నారు. ఇటీవల ఓకే హోటల్‌ నుంచి ఇద్దరూ బయటకు రావడం, ఇద్దరూ ఒకే ఫ్లైట్ ఎక్కడంతో వారు ఖచ్చితంగా లవ్‌లో ఉన్నారని నెటిజన్లు భావిస్తున్నారు. వీరిద్దరూ గత కొన్నిరోజులుగా డిన్నర్లకు, షికార్లకు వెళ్తూ మీడియా కంట పడుతూనే ఉన్నారు. కాగా గిల్ అంతకుముందు సచిన్ కూతురు సారా టెండూల్కర్‌తో ఎఫైర్ కొనసాగించిన సంగతి తెలిసిందే. సారా ఆలీఖాన్ కూడా హీరో కార్తీక్ ఆర్యన్‌తో ఎఫైర్ నడిపింది. https://twitter.com/Dikshyaa_R/status/1580421124935995392?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1580421124935995392%7Ctwgr%5Ea0e2bd9eedc416d7832625da28b7ddafcaff4392%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Fwww.sakshi.com%2Ftelugu-news%2Fmovies%2Fsara-ali-khan-shubman-gill-spotted-together-watch-viral-video-1493862 Courtesy Twitter:

    గొడవపడ్డ రాయుడు-జాక్సన్

    సయ్యద్ ముస్తాక్ ఆలీ టీ20 టోర్నీలో అంబటి రాయుడు-షెల్డన్ జాక్సన్ మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ గొడవకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. కాగా అంబటి రాయుడు బరోడా తరఫున, షెల్డన్ జాక్సన్ సౌరాష్ట్ర తరఫున ఆడుతున్నారు. షెల్డన్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో రాయుడు ఏదో అనగా వారి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. వెంటనే ఆటగాళ్లు, అంపైర్లు కలగజేసుకుని వారిద్దరినీ శాంతపరిచారు. వీడియో కోసం [వాచ్ ఆన్](url) బటన్‌పై నొక్కండి. pic.twitter.com/twhRAM0o2Y — cricket fan (@cricketfanvideo) October 12, … Read more

    గోల్ఫ్ ఆడిన WC విన్నింగ్ కెప్టెన్లు

    ఇండియాకు వరల్డ్ కప్ తెచ్చిపెట్టిన లెజెండరీ కెప్టెన్లు మహేంద్ర సింగ్ ధోని, కపిల్ దేవ్ ఇద్దరూ కలిసి గోల్ఫ్ ఆడారు. గురుగ్రామ్‌లో నిర్వహించిన కపిల్ దేవ్-గ్రాంట్ థోర్న్‌టన్ ఇన్విటేషనల్ 2022 ఈవెంట్‌లో ధోని పాల్గొన్నాడు. ఈ సందర్భంగా గోల్ఫ్ ఆడుతూ అందరినీ ఆశ్చర్యపరిచాడు. క్రికెట్‌లో కాకుండా గోల్ఫ్‌లో కూడా ప్రతిభ కనబరచాడు. అటు కపిల్ దేవ్ సైతం ధోనితో కాలిసి ఆటలో పాలుపంచుకున్నాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన [వీడియో](url) సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. Exclusive glimpse of Mahi playing golf ! … Read more

    విద్యార్థులకు రోహిత్ శర్మ ఆటోగ్రాఫ్

    టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ[ విద్యార్థుల](url) అభిమానానికి ఫిదా అయ్యారు. రోహిత్ ఆటోగ్రాఫ్ కావాలని విద్యార్థులు పెద్ద ఎత్తున స్టేడియంలో అరుపులు చేయడంతో రోహిత్ వారి దగ్గరికి వెళ్లి మరి సంతకాలు చేశాడు. నిన్న కేరళలో దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టీ20లో ఇండియా విజయం సాధించింది. ఆ క్రమంలో మ్యాచ్ సందర్భంగా విద్యార్థులు, ఫ్యాన్స్ పెద్ద ఎత్తున తరలివచ్చారు. మరోవైపు ఓ వ్యక్తి రోహిత్‌తో ఫొటో దిగేందుకు రాగా అతన్ని సెక్యురిటీ సిబ్బంది పక్కకు నిలిపాడు. .@ImRo45 ?pic.twitter.com/C7PJ207x8R — CricTracker (@Cricketracker) September … Read more