• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • భువనేశ్వర్, హర్షల్‌పై దారుణంగా ట్రోల్స్

  నిన్న జరిగిన తొలి టీ20లో ఆస్ట్రేలియాపై భారత్‌ చిత్తుగా ఓడిపోవడంపై భువనేశ్వర్, హర్షల్ పటేల్ దారుణంగా ట్రోల్ అయ్యారు. ఈ మ్యాచులో ఇండియా 208 రన్స్ చేయగా, ఆసీస్ జట్టును కట్టడి చేయడంలో ఈ బౌలర్లు ఘోరంగా విఫలమయ్యారు. 18వ ఓవర్లో హర్షల్ 22 రన్స్ ఇవ్వగా, భువనేశ్వర్ కుమార్ వేసిన 19వ ఓవర్లో 16 పరుగులు వచ్చాయి. మొత్తం వీరిద్దరూ 8 ఓవర్లలో ఏకంగా 101 పరుగులు ఇచ్చారు. దీంతో భారత్ ఓటమికి వీరే ప్రధాన కారణమని నెటిజన్లు సోషల్ మీడియాలో తెగ ట్రోల్ చేస్తున్నారు. పలు రకాలుగా మీమ్స్ చేసి తమ నిరాశను వ్యక్తం చేస్తున్నారు.

  https://twitter.com/twitrboyy/status/1572267253856612352
  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv