• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • కింగ్‌ కోహ్లీ అసహనం

    ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న కోహ్లీ గదిని కొందరు [వీడియో](url) తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేశారు. దీనిపై విరాట్‌ అసహనం వ్యక్తం చేశాడు. ఇది చాలా భయానకమన్నాడు. వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించినట్లేనని పేర్కొన్నాడు. అభిమానులు ఇష్టమైన ఆటగాళ్లను కలిసినప్పుడు ఆనందపడతారు కానీ, ఇది సరికాదన్నాడు. వీడియో చూసి షాక్‌ అయ్యానని,ఇలాంటి అభిమానాన్ని అంగీకరించనని వెల్లడించాడు. ప్రతి ఒక్కరి స్వేచ్ఛను గౌరవించాలని కోహ్లీ సూచించాడు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv