• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • గోల్ఫ్ ఆడిన WC విన్నింగ్ కెప్టెన్లు

    ఇండియాకు వరల్డ్ కప్ తెచ్చిపెట్టిన లెజెండరీ కెప్టెన్లు మహేంద్ర సింగ్ ధోని, కపిల్ దేవ్ ఇద్దరూ కలిసి గోల్ఫ్ ఆడారు. గురుగ్రామ్‌లో నిర్వహించిన కపిల్ దేవ్-గ్రాంట్ థోర్న్‌టన్ ఇన్విటేషనల్ 2022 ఈవెంట్‌లో ధోని పాల్గొన్నాడు. ఈ సందర్భంగా గోల్ఫ్ ఆడుతూ అందరినీ ఆశ్చర్యపరిచాడు. క్రికెట్‌లో కాకుండా గోల్ఫ్‌లో కూడా ప్రతిభ కనబరచాడు. అటు కపిల్ దేవ్ సైతం ధోనితో కాలిసి ఆటలో పాలుపంచుకున్నాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన [వీడియో](url) సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv