• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • సారాతో ప్రేమలో శుభ్‌మన్‌గిల్

    టీమిండియా క్రికెటర్ శుభ్‌మన్ గిల్-సారా ఆలీఖాన్‌లు ప్రేమలో మునిగి తేలుతున్నారు. ఇటీవల ఓకే హోటల్‌ నుంచి ఇద్దరూ బయటకు రావడం, ఇద్దరూ ఒకే ఫ్లైట్ ఎక్కడంతో వారు ఖచ్చితంగా లవ్‌లో ఉన్నారని నెటిజన్లు భావిస్తున్నారు. వీరిద్దరూ గత కొన్నిరోజులుగా డిన్నర్లకు, షికార్లకు వెళ్తూ మీడియా కంట పడుతూనే ఉన్నారు. కాగా గిల్ అంతకుముందు సచిన్ కూతురు సారా టెండూల్కర్‌తో ఎఫైర్ కొనసాగించిన సంగతి తెలిసిందే. సారా ఆలీఖాన్ కూడా హీరో కార్తీక్ ఆర్యన్‌తో ఎఫైర్ నడిపింది.

    https://twitter.com/Dikshyaa_R/status/1580421124935995392?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1580421124935995392%7Ctwgr%5Ea0e2bd9eedc416d7832625da28b7ddafcaff4392%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Fwww.sakshi.com%2Ftelugu-news%2Fmovies%2Fsara-ali-khan-shubman-gill-spotted-together-watch-viral-video-1493862
    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv