• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • మరో ప్రేమాయణం: లంక నుంచి ఏపీకి

  ఓ యువతి తన ప్రియుడి కోసం శ్రీలంక నుంచి ఏపీకి వచ్చింది. శ్రీలంకకు చెందిన విఘ్నేశ్వరి చిత్తూరు జిల్లాకు చెందిన లక్ష్మణ్‌లు ఆరేళ్లుగా ఫేస్‌బుక్‌లో ప్రేమించుకుంటున్నారు. ఈ క్రమంలో జూలై 8న విఘ్నేశ్వరి వీసాపై లంక నుంచి ఇండియాకు వచ్చింది. చెన్నై విమానాశ్రయంలో దిగి.. అక్కడి నుంచి చిత్తూరుకు చేరుకుంది. అనంతరం తన ప్రియుడు లక్ష్మణ్‌ను వివాహం చేసుకుంది.ఆమె వీసా గడువు ముగుస్తుండటంతో భారత్ విడిచివెళ్లాలని పోలీసులు హెచ్చరించారు. ఫేస్‌బుక్ ద్వారా ప్రేమించి ఏపీకి వచ్చిన శ్రీలంక యువతి శ్రీలంకకు చెందిన విఘ్నేశ్వరి చిత్తూరు … Read more

  ఆ హీరో కాళ్లావేళ్లా పడ్డాడు: హీరోయిన్

  తనతో డేటింగ్ చేయాలని ఓ హీరో కాళ్లావేళ్లా పడ్డాడని బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ తెలిపింది. పరోక్షంగా రణ్‌బీర్ కపూర్ పేరు చెప్పకుండానే అతడిని విమర్శించింది. ‘‘ఆ హీరో నా డేటా మొత్తం హ్యాక్ చేశాడు. నేను ఎక్కడికెళ్తే అక్కడికి వచ్చేవాడు. ఆ హీరోకు నేనంటే పిచ్చి. ఎప్పుడూ నా చుట్టే తిరిగేవాడు. డేటింగ్ చేద్దామని నా కాళ్లావేళ్లా పడ్డాడు. కానీ నేను నో చెప్పాను. దాంతో నన్ను వేధించడం మొదలు పెట్టాడు.’’ అంటూ రణ్‌బీర్ పేరు ప్రస్తావించకుండా కంగనా ఇన్‌స్టాలో స్టోరీ రాసుకొచ్చింది.

  అతడితో డేటింగ్ కొంపముంచింది: హీరోయిన్

  బాలీవుడ్ నిర్మాత, డైరెక్టర్ విక్రమ్ భట్‌తో డేటింగ్ చేయడం వల్ల తన కెరీర్ నాశనమైందని హీరోయిన్ అమీషా పటేల్ వాపోయింది. ‘‘తనతో రిలేషన్ నా కొంపముంచింది. డేటింగ్‌లో నేను చాలా నిజాయితీగా ఉన్నాను.అతిగా ప్రేమించడమే నా తప్పు. విక్రమ్‌తో రిలేషన్‌లో ఉంటున్నట్లు పబ్లిక్‌గా చెప్పడంతో నా జీవితం సర్వనాశనమైంది. దీంతో పదేళ్లకుపైగా నాకు సినిమా అవకాశాలు రాలేదు. అందుకే మరో పురుషుడికి నా జీవితంలో చోటివ్వలేదు.’’ అంటూ చెప్పుకొచ్చింది.

  అవును.. త్రిష ప్రియుడిని లవ్ చేశా: బిందుమాధవి

  బిగ్‌బాస్ బ్యూటీ బింధుమాధవి ‘న్యూసెన్స్’ వెబ్‌సీరీస్ ద్వారా మరోసారి అభిమానులను అలరించడానికి సిద్ధమైంది. ఈ క్రమంలో యాంకర్ ఆమెను ‘‘త్రిష ప్రేమికుడిని మీరు లవ్ చేశారా’’ అని ముఖం మీదే అడిగేసింది. ‘‘ఇందులో కొంత నిజం.. కొంత అబద్ధం ఉంది. అవును త్రిష ప్రియుడిని ప్రేమించాను. త్రిష అతడికి మాజీ లవర్ అయ్యాకే మేము ప్రేమించుకున్నాం. అతడికి ఒకేసారి త్రిష, నేను ప్రేమించలేదు.’’ అంటూ చెప్పుకొచ్చింది. కాగా త్రిష మాజీ ప్రియుడు వరుణ్ మణియన్‌ను బింధుమాధవి ప్రేమించింది.

  గడ్డం, మీసం లేకుండా నాని..!

  న్యూ ఇయర్ సందర్భంగా నేచురల్ స్టార్ నాని 30వ సినిమా గ్లింప్స్‌ వచ్చేసింది. ఇందులో నాని, ఓ చిన్నారి మధ్య తండ్రీ కూతుళ్ల సంభాషణతో సినిమా గురించి వెల్లడించారు. గడ్డం, మీసం లేకుండా నాని ఇందులోని పాత్రను చేయబోతున్నట్లు సమాచారం. ఇక మృణాల్ ఠాకూర్ నానికి జంటగా నటిస్తోంది. ‘ఎదుటివారికి ప్రేమను పంచడంలోనే అసలైన ప్రేమ దాగి ఉంది’ అనే విషయాన్ని గ్లింప్స్ ద్వారా చెప్పుకొచ్చారు. శౌర్యవ్ దర్శకత్వం వహిస్తుండగా.. హేషం అబ్దుల్ వహీం సంగీతం అందిస్తున్నారు. వైరా పతాకంపై సినిమా తెరకెక్కనుంది.

  సహజీవనం గురించి ఆలోచిస్తున్నారా? ఇది తెలుసుకోండి (Live in Relationships in India) 

  పెళ్లి అనేది ఒక పాతకాలం కట్టుబాటు, కాలం చెల్లిన ఆచారం… చాలా మంది నేటికాలం యువత ఇలా భారతీయ సంస్కృతిలో ఇమిడిపోయిన వైవాహిక బంధాన్ని కొట్టిపారేస్తున్నారు. అదే సహజీవనం అనే పాశ్చాత్య సంస్కృతికి ఊపిరిపోసింది. పెళ్లి అనే బంధం లేకుండా ఇద్దరు భాగస్వాములుగా కలిసి జీవించడమే సహజీవనం. భారతదేశ సంస్కృతీ, సంప్రదాయాల్లో ఇది అంతగా ఇమడని విషయమైనా ఈ మధ్య ఈ సంస్కృతి బాగా పెరుగుతోంది. ముఖ్యంగా బెంగళూరు, దిల్లీ, ముంబయి, హైదరాబాద్‌, చెన్నై వంటి మెట్రో నగరాల్లో సహజీవనం చేస్తున్న వారి సంఖ్య … Read more

  డేటింగ్ యాప్‌లలో ఎలా సురక్షితంగా ఉండాలి?

   దేశంలో డేటింగ్ యాప్స్ ప్రభావం చాలా వరకు విస్తరించింది. ‘ఫారెన్ అమ్మాయితో తెలంగాణ అబ్బాయి ప్రేమ పెళ్లి’. ‘ రెండు వేర్వేరు రాష్ట్రాలకు చెందిన ఇద్దరి మధ్య ప్రేమ, లివింగ్ రిలేషన్’.  ఇటువంటి వార్తలు రోజు వింటున్నాం కదా!  నిజమే, డేటింగ్ యాప్స్ ద్వారా కొందరు ఒక్కటవుతుంటే. మరికొందరు అవకాశంగా ఉపయోగించుకొని వేధింపులకు పాల్పడుతున్నారు.. ఈక్రమంలో  డేటింగ్ యాప్‌లో తీసుకోవాల్సి జాగ్రత్తలు, చేయకూడని పనులు ఏంటో ఓసారి పరిశీలిద్దాం.. జాగ్రత్తలు దేశంలో చాలా డేటింగ్ యాప్స్ మార్కెట్ లో అందుబాటులో ఉన్నాయి. ఇందులో ఒకటి … Read more

  ప్రేమించినవాడినే చంపేసిన యువతి

  [VIDEO](url): ప్రేమించి ఆ తర్వాత వద్దనుకుని అతడు వినకపోవడంతో అంతమొందించి, చివరికి జైలు పాలైంది ఓ యువతి. ప్రియుడిని చంపేందుకు దాదాపు 2 నెలల్లో 10 సార్లు ప్రయత్నించినట్లు చెప్పింది. కేరళలోని తిరువనంతపురంలో ఈ ఘటన వెలుగుచూసింది. షారోన్‌, గ్రీష్మ ఏడాదిగా ప్రేమలో ఉన్నారు. ఈ మధ్య వారికి విభేదాలు రావడం, ఇంతలో ఆమెకు పెళ్లి కుదరడంతో యువతి అతడిని దూరం పెట్టింది. కానీ ఆ యువకుడు తననే కోరుకోవడంతో ఇక లాభం లేదనుకుని అక్టోబర్‌ 14న జ్యూస్‌లో విషం కలిపి ఇచ్చింది. ఆసుపత్రిపాలైన … Read more

  సారాతో ప్రేమలో శుభ్‌మన్‌గిల్

  టీమిండియా క్రికెటర్ శుభ్‌మన్ గిల్-సారా ఆలీఖాన్‌లు ప్రేమలో మునిగి తేలుతున్నారు. ఇటీవల ఓకే హోటల్‌ నుంచి ఇద్దరూ బయటకు రావడం, ఇద్దరూ ఒకే ఫ్లైట్ ఎక్కడంతో వారు ఖచ్చితంగా లవ్‌లో ఉన్నారని నెటిజన్లు భావిస్తున్నారు. వీరిద్దరూ గత కొన్నిరోజులుగా డిన్నర్లకు, షికార్లకు వెళ్తూ మీడియా కంట పడుతూనే ఉన్నారు. కాగా గిల్ అంతకుముందు సచిన్ కూతురు సారా టెండూల్కర్‌తో ఎఫైర్ కొనసాగించిన సంగతి తెలిసిందే. సారా ఆలీఖాన్ కూడా హీరో కార్తీక్ ఆర్యన్‌తో ఎఫైర్ నడిపింది. https://twitter.com/Dikshyaa_R/status/1580421124935995392?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1580421124935995392%7Ctwgr%5Ea0e2bd9eedc416d7832625da28b7ddafcaff4392%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Fwww.sakshi.com%2Ftelugu-news%2Fmovies%2Fsara-ali-khan-shubman-gill-spotted-together-watch-viral-video-1493862 Courtesy Twitter:

  రష్యా అబ్బాయి.. ఉక్రెయిన్ అమ్మాయి.. ఒక్కటైన వేళ

  రష్యా, ఉక్రెయిన్ దేశాలు కొట్టుకుచస్తున్న నేపథ్యంలో ఓ జంట చేసిన పని అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. రష్యా అబ్బాయి.. ఉక్రెయిన్ అమ్మాయి వివాహబంధంతో ఒక్కటయ్యారు. భారత్ ఈ వేడుకకు వేదికైంది. ధర్మశాలలో ఈ జంట పెళ్లిచేసుకుంది. అనంతరం వారు ఉభయ దేశాలకు ఓ విన్నపాన్ని సమర్పించారు. ‘యుద్ధం వీడండి.. ప్రేమను పంచండి’ అంటూ వారి దేశాలను వేడుకున్నారు. వీరి అభ్యర్థనను ఆ దేశాలు అంగీకరిస్తాయంటారా? కామెంట్ చేయండి. © ANI Photo © ANI Photo © ANI Photo © ANI Photo … Read more