• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • గడ్డం, మీసం లేకుండా నాని..!

  న్యూ ఇయర్ సందర్భంగా నేచురల్ స్టార్ నాని 30వ సినిమా గ్లింప్స్‌ వచ్చేసింది. ఇందులో నాని, ఓ చిన్నారి మధ్య తండ్రీ కూతుళ్ల సంభాషణతో సినిమా గురించి వెల్లడించారు. గడ్డం, మీసం లేకుండా నాని ఇందులోని పాత్రను చేయబోతున్నట్లు సమాచారం. ఇక మృణాల్ ఠాకూర్ నానికి జంటగా నటిస్తోంది. ‘ఎదుటివారికి ప్రేమను పంచడంలోనే అసలైన ప్రేమ దాగి ఉంది’ అనే విషయాన్ని గ్లింప్స్ ద్వారా చెప్పుకొచ్చారు. శౌర్యవ్ దర్శకత్వం వహిస్తుండగా.. హేషం అబ్దుల్ వహీం సంగీతం అందిస్తున్నారు. వైరా పతాకంపై సినిమా తెరకెక్కనుంది.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv