[VIDEO](url): ప్రేమించి ఆ తర్వాత వద్దనుకుని అతడు వినకపోవడంతో అంతమొందించి, చివరికి జైలు పాలైంది ఓ యువతి. ప్రియుడిని చంపేందుకు దాదాపు 2 నెలల్లో 10 సార్లు ప్రయత్నించినట్లు చెప్పింది. కేరళలోని తిరువనంతపురంలో ఈ ఘటన వెలుగుచూసింది. షారోన్, గ్రీష్మ ఏడాదిగా ప్రేమలో ఉన్నారు. ఈ మధ్య వారికి విభేదాలు రావడం, ఇంతలో ఆమెకు పెళ్లి కుదరడంతో యువతి అతడిని దూరం పెట్టింది. కానీ ఆ యువకుడు తననే కోరుకోవడంతో ఇక లాభం లేదనుకుని అక్టోబర్ 14న జ్యూస్‌లో విషం కలిపి ఇచ్చింది. ఆసుపత్రిపాలైన యువకుడు అక్టోబర్ 25న మృతి చెందాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.
-
Courtesy Twitter:@MVJonline
-
Courtesy Twitter:@MVJonline
Celebrities Entertainment(Telugu) Featured Articles
Rajendra Prasad: అల్లు అర్జున్ని.. “పిచ్చోడా అని అన్నాను”: రాజేంద్ర ప్రసాద్