• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • పంత్‌కు కోపం తెప్పించిన ఫ్యాన్స్‌

    ఆస్ట్రేలియా పర్యటనలో రిషబ్‌ పంత్‌కు చేదు అనుభవం ఎదురయ్యింది. బౌండరీ లైన్‌ నుంచి వెళుతున్న పంత్‌ను ఊర్వశీ రౌటేలా పేరుతో ఫ్యాన్స్‌ కవ్వించారు. ఊర్వశి పిలుస్తోంది ఇంటికి తీసుకెళ్లాలంటూ కామెంట్‌ చేశారు. వారిపై ఆగ్రహం వ్యక్తం చేసిన పంత్‌..తిట్టుకుంటూ అక్కడ్నుంచి వెళ్లిపోయాడు. యువకులు ఆ వీడియోను ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు. ఇప్పుడు [వీడియో](url) కాస్త ట్రెండింగ్‌ అయ్యింది. దీంతో క్రికెటర్లకు స్వేచ్ఛ లేకుండా చేస్తున్నారని పలువురు అభిప్రాయ పడుతున్నారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv