• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • చకచకా నడుస్తోన్న పంత్: వీడియో వైరల్

  టీమిండియా వికెట్ కీపర్ రిషభ్ పంత్ ఎవరి సాయం లేకుండా చకచకా నడుస్తున్నాడు. చేతి కర్ర, ఇతరుల సాయం లేకుండా తానే నడుస్తున్నాడు. తాజాగా పంత్ మెట్లు ఎక్కుతున్న వీడియో ఇంటర్నెట్లో వైరల్‌గా మారింది. కాగా గతేడాది డిసెంబర్‌లో పంత్ రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో పంత్ మోకాలుకి గాయం కావడంతో వైద్యులు సర్జరీ చేశారు. ప్రస్తుతం పంత్ బెంగళూరులోని NCAలో పునరావాసం పొందుతున్నాడు. Not bad yaar Rishabh ❤️❤️?. Simple things can be difficult sometimes … Read more

  నా మనసంతా ఇక్కడే ఉంటుంది: పంత్

  [VIDEO:](url) అనుకున్నదాని కంటే త్వరగా కోలుకుంటున్నానని టీమిండియా యంగ్ క్రికెటర్‌ రిషబ్ పంత్ తెలిపాడు. రోజురోజుకి ఆరోగ్యం మరింత మెరుగవుతుందని చెప్పాడు. బెంగళూరులో NCAకి వచ్చిన పంత్‌… ప్రాక్టీస్‌లో దిల్లీ ఆటగాళ్లను కలిసేందుకు వెళ్లాడు. “ జట్టులో సభ్యులను కలవచ్చు అనుకున్నాను. వాళ్లతో మధ్య ఉండటం సంతోషంగా అనిపించింది. నేను అది మిస్‌ అవుతున్నా. నా మనసంతా ఇక్కడే ఉంటుంది. జట్టులోకి వాళ్లకి ఎలాంటి సలహాలు ఇవ్వలేదు. తర్వాత మ్యాచ్‌ కోసం వాళ్లకి ఆల్‌ ది బెస్ట్‌” అన్నాడు. ?? ????? ??? ???? … Read more

  ఐపీఎల్‌కు దూరమయ్యే స్టార్ ప్లేయర్స్ వీరే!

  మరో వారంలో ఐపీఎల్ 16 సీజన్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో అన్ని జట్లు ముమ్మర సాధనలో మునిగిపోయాయి. కాగా గాయాల కారణంగా చాలా మంది స్టార్ ప్లేయర్స్ ఈ సీజన్‌కు దూరం కానున్నారు. రిషభ్ పంత్, శ్రేయస్ అయ్యర్, జస్ప్రీత్ బుమ్రా, అన్రిచ్ నోర్జా, జానీ బెయిర్ స్టో, కైల్ జేమిషన్, జే రిచర్డ్‌సన్, సర్ఫ్‌రాజ్ ఖాన్, విల్ జాక్స్, ప్రసిద్ధ్ క్రిష్ణ, మొహిసిన్ ఖాన్, ముఖేష్ చౌదరి తదితరులు గాయాలతో బాధపడుతున్నారు. వీరందరూ ఈ సీజన్‌కు దూరం కానున్నట్లు తెలుస్తోంది. మార్చి … Read more

  పంత్ త్వరగా కోలుకో: టీమిండియా

  రిషబ్ పంత్ త్వరగా కోలుకోవాలని టీమిండియా క్రికెటర్లు, కోచ్ రాహుల్ ద్రవిడ్ కోరుకున్నారు. ఈ మేరకు బీసీసీఐ ఓ వీడియో విడుదల చేసింది. రాహుల్ ద్రవిడ్‌తో పాటు టీ20 కెప్టెన్ హార్దిక్ పాండ్యా, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్, శుభ్‌మన్ గిల్ పంత్‌ ఆరోగ్యం త్వరగా కోలుకోవాలని కోరారు. ‘పంత్.. నువ్వు పోరాట యోధుడివి. ఇబ్బందులను అధిగమించడం నీకేమీ కొత్త కాదు. అలాగే ఇప్పుడు కూడా కాలాన్ని జయించగలవు. మన జట్టు, దేశం నీ వెనక ఉంది. మా ప్రేమాభినాలు ఎప్పుడూ … Read more

  రక్తపు మరకలతో రిషబ్ పంత్

  టీమిండియా స్టార్ క్రికెటర్‌ రిషబ్ పంత్ రోడ్డు ప్రమాదానికి గురై తీవ్ర గాయాలతో ఉన్న [వీడియో](url) వైరల్ అయ్యింది. ఇందులో పంత్ ముఖం రక్తంతో తడిచిపోయింది. అప్పటికే చాలా ఇబ్బంది పడుతున్నట్లు కనిపిస్తోంది. అతడిని గమనించిన స్థానికులు బెడ్‌షీట్‌ కప్పి ఆస్పత్రికి తరలించారు. తెల్లవారుజామున పంత్ దిల్లీ నుంచి ఉత్తరాఖండ్ వెళ్తుండగా ప్రమాదం జరిగింది. నిద్రపోయిన కారణంగా డివైడర్‌ను ఢీకొట్టినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. #RishabhPant accident : first video after accident…Pant seen bleeding #GetwellSoon #Roorkee pic.twitter.com/Kr2jplLpd6 — Sonu … Read more

  పంత్‌కు కోపం తెప్పించిన ఫ్యాన్స్‌

  ఆస్ట్రేలియా పర్యటనలో రిషబ్‌ పంత్‌కు చేదు అనుభవం ఎదురయ్యింది. బౌండరీ లైన్‌ నుంచి వెళుతున్న పంత్‌ను ఊర్వశీ రౌటేలా పేరుతో ఫ్యాన్స్‌ కవ్వించారు. ఊర్వశి పిలుస్తోంది ఇంటికి తీసుకెళ్లాలంటూ కామెంట్‌ చేశారు. వారిపై ఆగ్రహం వ్యక్తం చేసిన పంత్‌..తిట్టుకుంటూ అక్కడ్నుంచి వెళ్లిపోయాడు. యువకులు ఆ వీడియోను ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు. ఇప్పుడు [వీడియో](url) కాస్త ట్రెండింగ్‌ అయ్యింది. దీంతో క్రికెటర్లకు స్వేచ్ఛ లేకుండా చేస్తున్నారని పలువురు అభిప్రాయ పడుతున్నారు. Jaake lele phir ?#Rishabpant #UrvashiRautela pic.twitter.com/PGGX1K5kIl — Antareep Gohain  (@antareep_s2002) … Read more