• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • నా మనసంతా ఇక్కడే ఉంటుంది: పంత్

    [VIDEO:](url) అనుకున్నదాని కంటే త్వరగా కోలుకుంటున్నానని టీమిండియా యంగ్ క్రికెటర్‌ రిషబ్ పంత్ తెలిపాడు. రోజురోజుకి ఆరోగ్యం మరింత మెరుగవుతుందని చెప్పాడు. బెంగళూరులో NCAకి వచ్చిన పంత్‌… ప్రాక్టీస్‌లో దిల్లీ ఆటగాళ్లను కలిసేందుకు వెళ్లాడు. “ జట్టులో సభ్యులను కలవచ్చు అనుకున్నాను. వాళ్లతో మధ్య ఉండటం సంతోషంగా అనిపించింది. నేను అది మిస్‌ అవుతున్నా. నా మనసంతా ఇక్కడే ఉంటుంది. జట్టులోకి వాళ్లకి ఎలాంటి సలహాలు ఇవ్వలేదు. తర్వాత మ్యాచ్‌ కోసం వాళ్లకి ఆల్‌ ది బెస్ట్‌” అన్నాడు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv